Mahesh Babu : మహేష్ బాబు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కష్టంతో సూపర్ స్టార్ రేయింజుకు ఎదిగారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా తన చిన్న వయసు నుండే సినిమాలలో నటించాడు మరియు ఆ వయసులోనే తన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. కృష్ణ తనయుడిగా సినిమా( Mahesh Babu Pokiri Direction) ఆఫర్లు వచ్చాయి మరియు ఆయన ఆ పేరును నిలబెట్టుకొని తన సొంత టాలెంట్ తో ఇంతపైకి వచ్చాడు అని చెప్పుకోవాలిసిందే. మహేష్ బాబు ఆయనే స్వయంగా కథలను ఎంచుకొని మరియు
కొని కథలలో మార్పులు చేపించి స్టార్ హీరోలకు గట్టి పొట్టి ఇచ్చాడు అని చెపుకోవచ్చు. ఈయన ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుంటూ పోతున్నారు. ఇపుడు మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సెరవేంగంగా నడుస్తుంది. ఈ సినిమాలో నటి శ్రీలీల మరియు మీనాక్షిహి చౌదరి కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాక మహేష్ రాజమౌళితో పాన్ ఇండియా చిత్రం తీస్తున్నారు.
ఈ సినిమాకు సంబందించిన వర్క్ అప్పుడే మొదలుపెట్టారు జక్కన. ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా కథ కూడా రెడీగా ఉందని అయ్యన చెప్పుకొచ్చారు మరియు 2024 వ సంవత్సరంలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడుతాము అని ఆయన అన్నారు. మహేష్ బాబు గురించి ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. ఇపుడు ఇక్కడ మేము మహేష్ బాబు గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి బయటపెడతాము.
అదేంటంటే.. మహేష్ బాబు ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించారు. అవును, మీరు వినేది నిజం. ఇప్పటికే 27 చిత్రాలలో నటించిన మహేష్ బాబు తానూ నటించిన పోకిరి సినిమాకు దర్శకుడి గా వ్యవహరించారట. అదేంటి ఈ సినిమాకు పూరి జగన్నాథ్ కదా దర్శకత్వం వహించిందన్న సందేహం అందరికి వచ్చే ఉంటది. ఈ సినిమా అసలు మహేష్ కంటే ముందు పూరి జగన్నాథ్ రవి తేజ కు చెప్పాడు కానీ ఆయన డేట్స్ కాళీ లేకపోవడంతో ఆ స్క్రిప్ట్ మహేష్ కు వెళ్ళింది.
ఈ కథ విన్న మహేష్ కొన్ని మార్పులు కథకు చేయాలిసింది గా కోరారట. ఆ మార్పులు కూడా మహేష్ బాబు దెగ్గర ఉండి చేసాడట. స్క్రిప్ట్ రైటింగ్ లో కూడా ఆయన ఆక్టివ్ పార్టిసిపేషన్ చేసాడట. ఈ సినిమా కొన్ని సన్నివేశాలు కూడా ఆయనే దర్శకత్వం వహించారు అంట. ఈ సినిమాలో షెడ్( Mahesh Babu Pokiri Direction) ఫైయిటింగ్ ఆయనే డైరెక్ట్ చేసాడట. మహేష్ బాబు లో ఈ కోణం కూడా ఉండ అని అందరు ఆశ్చర్యపోతున్నారు.