Saturday, November 23, 2024
HomeCinemaAnushka: ప్రభాస్ అనుష్కని అందుకే పెళ్లి చేసుకోవట్లేదా.. తన స్నేహితుడిని ముద్దు పెట్టుకుందని..

Anushka: ప్రభాస్ అనుష్కని అందుకే పెళ్లి చేసుకోవట్లేదా.. తన స్నేహితుడిని ముద్దు పెట్టుకుందని..

Anushka Kiss With Gopichand: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలతో సమానంగా ఇమేజి ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత ‘విక్రమార్కుడు’ సినిమాతో తొలి సూపర్ హిట్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమా తర్వాత ఈమె సౌత్ లో అందరి స్టార్ హీరోల సరసన నటించి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చింది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.

prabhas-anushka

టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది. ఇక బాహుబలి సినిమాతో అనుష్క పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపుని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అనుష్క ఎంతమంది హీరోలతో కలిసి పనిచేసిన రాని రూమర్స్ , ప్రభాస్ విషయం లో వచ్చింది. నిప్పు లేనిదే పొగరాదు అని పెద్దలు చెప్పిన సామెతని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, వీళ్లిద్దరి మధ్య ఏమి లేకపోతే అలాంటి రూమర్స్ వచ్చేవి కాదు కదా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త. ప్రభాస్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన అనుష్క శెట్టి కచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే.

prabhas

ఇది వరకు ఎన్నో సందర్భాలు అలాంటివి చూసాము. అయితే అప్పట్లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారట. కానీ మధ్యలో గోపీచంద్ అడ్డు రావడం తో వీళ్లిద్దరి పెళ్లి ఆగిపోయింది(Anushka Kiss With Gopichand). అనుష్క అప్పట్లో గోపీచంద్ తో కలిసి ‘లక్ష్యం’, ‘శౌర్యం’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏ హీరోతో కూడా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించని అనుష్క గోపీచంద్ తో మాత్రం నటించడానికి సిద్ధం అయ్యింది. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుంది అంటూ రూమర్స్ కూడా వినిపించాయి. ఇది ప్రభాస్ కూడా నమ్మాడు అట, నేరుగా అనుష్క ని ఇదే విషయంని అడగడం తో ఆమె హర్ట్ అయ్యిందని, అప్పటి నుండి పెళ్లి చేసుకునే ఆలోచన ని పక్కన పెట్టేసింది ఇండస్ట్రీ లో అందరూ అంటూ ఉంటారు.

anushka-gopichand-kiss

పెళ్లి చేసుకోకపోయినా ఇద్దరూ ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. ఇప్పటికీ వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోరికని ఈ జంట తీరుస్తుందో లేదో చూడాలి. అనుష్క చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా ఉంది, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఈ సినిమా 4 ఆగష్టు న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా తరువాత ఇంక అనుష్క కి చేయటానికి ఏ సినిమాలు లేవు, మరి అనుష్క ఎం చేస్తుందో వేచిచూడాలి. తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు వస్తారో రారో తేలిక ఫాన్స్ అయోమయం లో పడ్డారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts