Sunday, October 6, 2024
HomeCinemaMrunal Thakur : నువ్వు హీరోయిన్ ఏంటి పక్కకి పో.. మృణాల్ కు ఘోర అవమానం..

Mrunal Thakur : నువ్వు హీరోయిన్ ఏంటి పక్కకి పో.. మృణాల్ కు ఘోర అవమానం..

Mrunal Thakur : టాలీవుడ్ లోకి సీతారామం సినిమాతో తెలుగు ప్రజలకు పరిచమైన బీఐటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో తన మొదటి చిత్రం తోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఈమె(Mrunal Thakur Struggles) ప్రస్తుతం బ్యాక్ తో బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ గా ఉంది. అయితే ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు రాకముందుకు బాలీవుడ్ లో పనిచేసింది. ఈ అమ్మడు మహారాష్ట్ర లోని ధులేలో జన్మించింది మరియు చదువుకోవడానికి ముంబై వచ్చేసింది.

mrunal-takur-faced-so-many-problems-in-auditions-while-trying-as-heroine-in-movies

మృణాల్ కు తన చిన్న తనంలోనే సినిమాలలో నటించడం అంటే చాలా ఇష్టం అంట. అయితే ఈమె చదువుకునే రోజులోనే హిందీ టీవీ ఇండస్ట్రీలో సీరియల్స్ చేయడం మొదలు పెట్టింది. మృణాల్ చేసిన సీరియల్స్ లో కుంకుమ్ బాగ్యా అనే సీరియల్ ఆమెకు మంచి పేరు సంపాందించి పెట్టింది. ఆలా ఆ సీరియల్ తర్వాత మృణాల్ బాలీవుడ్ సినిమాలోకి తన ఎంట్రీ ఇచ్చింది. అయితే తనకు మొదటి సినిమా ఛాన్స్ కోసం ఆమె అన్ని స్టూడియోలకు తిరిగి ఆడిషన్స్ ఇచ్చింది.

Mrunal Thakur sturggles

ఈ సమయంలో తానూ ఎన్నో ఇబందులు ఎదురయ్యింది. తాను హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ ఇవాడినికి వెళ్ళినపుడు అక్కడా ఉన్న డైరెక్టర్స్ నువ్వు హీరోయిన్ ఏంటి, నీ మొఖం అందంలో చూస్కున్నావా అని హేళన చేశారట. ఇలాంటివి ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకుంది. మృణాల్ అవేవి పాటించుకోకుండా తన ప్రయతనం తానూ చేసి, మరాఠి ఇండస్ట్రీలో విత్తి దండు అనే సినిమా చేసింది. ఆ ట్రావత మృణాల్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

Mrunal Thakur sitaramam

లవ్ సోనియా అనే మోవితో బాలీవుడ్ ప్రజలకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ . ఈ సినిమా ప్లాప్ అయినా కూడా మృణాల్ చేసిన నటన కు మంచి గుర్తింపు దక్కింది. ఈ అమ్మడు(Mrunal Thakur Struggles) అంతటితో ఆగకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మృణాల్ సీత రామం సినిమాతో తెలుగు ప్రజల మనసు దోచుకుంది.

ఈ సినిమాలు మృణాల్ ను చూస్తూనే కొద్దీ చూడాలనిపించేలా ఉంటుంది ఆమె అందం. ఈ సినిమా బారి విజయం సాధించింది మరియు ఈ సినిమా తరువాత కన్నడ, మలయాళం, తమిళ్ మరియు హిందీ భాషలో విడుదల చేసారు మరియు అక్కడ కూడా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. మృణాల్ ఈ సినిమాతో ఓవర్నైట్ స్టర్డామ్ పొందింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts