Friday, September 20, 2024
HomeCinemaRashmika Mandanna : నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. కెమెరా ముందు ఒప్పుకున్నా రష్మిక మందన్న..

Rashmika Mandanna : నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. కెమెరా ముందు ఒప్పుకున్నా రష్మిక మందన్న..

Rashmika Mandanna : రష్మిక మందన్న, ఈ అమ్మడు కనడ బ్యూటీ ఏ అయినా కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది మరియు ఈ అమ్మడుకి నేషనల్ క్రష్ అనే పేరు కూడా వచ్చింది. రష్మిక(Rashmika Mandanna Married) టాలీవుడ్లోకి చేల్లో సినిమాతో వెండితెర మీద కనిపిచింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు తెలుగు ఇండస్ట్రీ దర్శకులు మరియు నిర్మాతలు వరుస సినిమా ఆఫర్లు ఇచ్చారు. వాటిని ఆమె సరిగా ఉపయోగించుకుంది అని చీపుకోవచ్చు.

rashmika-mandanna-says-she-is-married-very-long-back-and-here-is-who-she-married

ఆమె టాలీవుడ్ లో యంగ్ మరియు స్టార్ హీరోల సరసన నటిచింది మరియు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. ఈ అమ్మడు విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం సినిమా బారి విజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా తరువాత ఇద్దరికీ మంచి మార్కెట్ వచ్చింది మన తెలుగు ఇండస్ట్రీలో. అయితే ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక గురించి ఓ వార్తా వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పడదండి. రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్నది.

rashmika-mandanna-says-she-is-married

ఆ ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ తనను ఓ ప్రశ్న అడగ్గా, ఆమె సంచలన కామెంట్స్ చేసింది. మీకు పెళ్లి అయిందా అని హోస్ట్ అడిగ్గాడు మరియు దానికి రష్మిక నాకు పెళ్లి ఎప్పుడో అయిపొయింది అంటూ చెప్పి అందరి నోర్లు మూయించింది. ఈ అమ్మడు తన సినిమా కెరీర్ మొదలుపెట్టినప్పుడు కనడ స్టార్ రక్షిత్ శెట్టి ను ప్రేమించింది మరియు నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తరువాత ఏమైందో ఏమో ఆమె తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది.

rashmika-mandanna

ఆ తరువాత ఆమె సినిమాల మీద దృష్టి పెట్టి స్టార్ హీరోయిన్ ల జాబితాలోకి చేరింది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉన్నట్లు ఎన్నో న్యూస్ వస్తున్నాయి. ఈ ఇద్దరు(Rashmika Mandanna Married) తారలు కలిసి బొల్లెడని ట్రిప్స్ కు కూడా వెళుతున్నారు. ఇలా వీరి మీద ఇదొక న్యూస్ హల్చల్ చేస్తూనే ఉంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే రష్మిక తానూ ఎవరినిం పెళ్లి చేసుకుందో మీడియా అందరి ముందు చెప్పింది. అయితే ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది మరెవరో కాదట నరుటో అంట. అవును మీరు వినేది నిజమే, ఈ అమ్మడు ఆ ఇంటర్వ్యూ లో ఇలా చెప్పి అందరిని నవ్వించింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts