Saturday, September 21, 2024
HomeCinemaAnanya Nagalla : అందాలు ఆరబోస్తున నటి అనన్య.. చూస్తే కళ్ళు చెదిరిపోతాయి..

Ananya Nagalla : అందాలు ఆరబోస్తున నటి అనన్య.. చూస్తే కళ్ళు చెదిరిపోతాయి..

Ananya Nagalla : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరికతో వస్తారు. హీరోయిన్ అవ్వడానికి నానా తంటాలు పడుతుంటారు. పర్ఫెక్ట్ స్కిన్ కేర్, బాడీ షేప్ అన్ని మైంటైన్ చేస్తుంటారు. తిండీతిప్పలు మాని డైటింగ్ అంటూ ఏవోఏవో చేస్తుంటారు. ఇన్ని కష్టాలు పడి కూడా కొందరు ముద్దుగుమ్మల తెలుగుచిత్రపరిశ్రమలో హీరోయిన్ అవ్వలేకపోయారు. ఇలాంటి వారిలో నటి అనన్య నాగళ్ళ ఒక్కరు. నటి అనన్య పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేస్తూ హీరోయిన్ అవ్వడానికి తన అందచందాలను ఆరబోస్తుంది.

anaya-nagalla-hot-photos-from-latest-photoshoot-is-all-over-internet

అయ్యిన కూడా ఈ అమ్మడుకి ఒక్క డైరెక్టర్ కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వనేలేదు. అమ్మడు మల్లేశం సినిమాతో తెలుగుప్రజలకు పరిచయమైంది మరియు ఈ సినిమా బారి సక్సెస్ అందుకుంది. అనన్య నటనకు టాలీవుడ్ బడా స్టార్స్ మరియు డైరెక్టర్స్ నుండి మంచి అప్ప్రీసియేషన్ వచ్చింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు కానీ, అనన్య కు హీరోయిన్ గా ఒక ఛాన్స్ రాలేదనే చెప్పాలి. నటి అనన్య ఇలా సినిమా ఛాన్సులు రాక సైడ్ క్యారెక్టర్స్ కు పరిమితం అయ్యింది.

ananya-nagalla

ప్రస్తుతం ఈమె ఫోటోషూట్స్ తో కాకరేపుతుంది. టాలీవుడ్ లో సైడ్ క్యరెక్టర్లు మరియు మోడలింగ్ కూడా చేస్తుంది ఈ భామ. ఇలా ఇప్పటికే అనన్య పళ్ళు సినిమాలలో సైడ్ హీరోయిన్ గా నటించింది మరియు ఈమె అందరికి నచ్చింది. ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ కాతాలో తన హాట్ ఫోటోస్ పోస్ట్ చేసి కుర్రగాల మనసులను దోచేసింది. ఈ అమ్మడు చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా ఈ భామ సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది అని చెప్పొచ్చు. ఈమె ప్రస్తుతం నడిచే ట్రెండ్ ను ఫాలో అవుతుంది.

anaya-nagalla-latest-photoshoot

అయితే నటి ఈ మధ్య ఓ ఫోటోషూట్ చేసింది మరియు తన సోషల్ మీడియా కథలో ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. అది చుసిన నెటిజనులు ఈ అమ్మడుకి ఫాన్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నేటిన్ట్లో కూడా వైరల్ అవుతుంది. ఈ ఫోటోస్ లో అనన్య అటు వుల్గర్ గా కాకుండా మరియు ఇట పద్డతిగా కాకుండా ఫాషన్ ను ఫాలో అవుతూ, తన అందచందాలు ఆరబోస్తుంది. అనన్యకు ఇన్ని రోజులు సినిమా ఆఫర్లు రాకపోవడానికి కారణం, తానూ కొంచం చిన్న పిల్లల ఉంటుంది మరియు

హీరోయిన్ పాత్రలకు సెట్ కాదు అని కొందరు దర్శకులు అంటున్నారట. ఇలా అన్న వారికీ నేను చిన్నపిల్లను కాదు అని తెలియ చేసింది నటి అనన్య. తానూ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ చూసి ఆమె అభిమానులు కూడా ఆమె ఇక చిన్నపిల్ల కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోలు(Ananya Nagalla) ప్రస్తుతం సోషల్ మీడియా లో చ్చెక్కలరు కొడుతున్నాయి. ఇలా అనన్య నాగళ్ళ పేరు సంచలనం రేపుతోంది

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts