Thursday, September 19, 2024
HomeCinemaNeha Shetty : సినిమా ఆఫర్ల కోసం ఇంతకూ దిగజారిన నేహా శెట్టి.. మొత్తం విప్పి...

Neha Shetty : సినిమా ఆఫర్ల కోసం ఇంతకూ దిగజారిన నేహా శెట్టి.. మొత్తం విప్పి చూపిస్తుంది గా..

Neha Shetty : సినిమా ప్రపంచంలో ఎందరో హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. అల ప్రతుతం పాత హీరోయిన్లు రోజులు అయిపోయి కొత్త హీరోయిన్ల కాలం నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇలా కెరీర్ కథం అయితునప్పుడు హీరోయిన్లు హాట్ ఫోటోషూట్ చేయడం మరియు వారి అందాలను అడ్డు అదుపు లేకుండా ప్రదర్శించడం మనం చూస్తూనే ఉన్నాము. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం కొనసాగడం కష్టమే అని చెప్పాలి.

neha-shetty-hot-photoshoot-without-pant-images-are-going-viral-on-social-media

కొంత మంది మాత్రం తమ నటన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా జరగడం చాలా అరద్దు అని చెప్పుకోవచ్చు. అయితే ఇపుడు మనం మాట్లాడుకోబోయే నటి మరెవరో కాదు, నేహా శెట్టి. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు మెహబూబా అనే సినిమాతో వెండితెరకు పరిచయమయింది. ఈ సినిమాలో నేహా శెట్టి మరియు దర్శకుడు పూరీజగన్నాద్ కుమారుడు ఆకాష్ పూరి కలిసి నటించారు. ఇది ఒక్క ప్రేమ కథగా తెరక్కేకిన్చారు దర్శకుడు.

neha-shetty

ఈ సినిమా అంతలా జనాలు మెప్పించలేకపోయిన వీరి నటనకు మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలా ఈ అమ్మడు అరకొర సినిమాలు చేసిన ఈ అమ్మడుకి సాలిడ్ హిట్ దక్కలేదు అని చెప్పుకోవాలి. అయితే ఈ మధ్యకాలం లో నేహాశెట్టి(Neha Shetty) నటించిన డిజె తిళ్ళు సినిమా బారి విజయం సాధించింది. ఈ సినిమాలో నేహా అందానికి యువత అంత మంత్ర ముగ్దులయ్యారు. ఈ సినిమా యువతకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది మరియు బాక్స్ ఆఫీస్ వద్ద బారి వసూలు సాధించింది.

heroine-neha-shetty

అయితే ఇటీవల ఈ సినిమాకు సంబందించిన సెకండ్ పార్ట్ అన్నౌన్స్ చేసారు చిత్ర యూనిట్. అందులో జొన్నలగడ్డ సిద్దు సరసన అందాలనాటి అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ సినిమాలో నేహా శెట్టి ను తీసుకోలేదు. దీని తో ఆమె పని అయిపొయింది అని, ఒక్క సినిమా హిట్ అయ్యి స్టార్ హీరోయిన్లకు హడలుపుట్టించిన ఈ భామ ఇపుడు కనుమరుగయింది. అయితే ఇలాంటి సిట్యుయేషన్ ఎదురుకున్నపుడు నటిలు వారి హాట్ ఫోటోలు పెట్టి మల్లి దర్శకుల కళ్ళలో పాడుదాం అని చూస్తుంటారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ కూడా అదే చేసింది. తన అందాలు అన్ని ఆరబోస్తూ ఓ హాట్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నేహా శెట్టి ఈఫోటోషూట్ కోసం ప్యాంటు వేసుకోకుండా, తన షర్ట్ బటన్ విప్పి తన రామ్ములను చూపిస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది ఈ భామ. ఈ ఫోటోలకు తన అభిమానులు ఎగబడి లీకులు మరియు కామెంట్లు పెడుతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts