Friday, September 20, 2024
HomeCinemaPrachi Thakur : రెండు లక్షలు పెడితే ఆ స్టార్ హీరోయిన్ తో ఒక నైట్...

Prachi Thakur : రెండు లక్షలు పెడితే ఆ స్టార్ హీరోయిన్ తో ఒక నైట్ ఎంజాయ్ చేయొచ్చంట.. ఆమె ఎవరో తెలుసా..?

Prachi Thakur : టాలీవుడ్ లో హీరోయిన్లు అవుదామన్న కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చి కాస్టింగ్ కౌచ్ బారాణా చిక్కుకున్న అందమైన బామలు ఎందరో ఉన్నారు. ఎప్పటినుండో నటి అవ్వాలని కోరికతో ఆడియోషన్లు ఇద్దామని ఎన్నో సినిమా ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్స్ ల ఆఫీసులకు తిరుగుతుండే వారు వీరు. అల వారి ప్యాషన్ ను ఎందరో నిర్మాతలు మరియు దర్శకులు దానిని అలుసుగా తీసుకొని వారి కోరికలు తీరుస్తే సినిమాలలో ఛాన్స్ ఇస్తామని వారిని లొంగతీసుకునేవారు.

heroine-prachi-thakur-expirenced-casting-couch-in-her-intital-career

ఈ బామలు వారికి అల చేయడం ఇష్టం లేకపోయినా, వారు వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి ఎంతో ప్యాషన్ తో హీరోయిన్ అవుదామని వచ్చారు కాబ్బటి ఎలాగైనా వారి కోరిక నెరవేరడానికి వీరికి లొంగిపోతుంటారు. ఇలా ఎందరో హీరోయిన్లు తమ సినిమా కెరీర్ మొదలులో కాస్టింగ్ కౌచ్ బారాణా పడ్డారని ఎన్నో సార్లు మీడియాలో చెప్పుకొచ్చారు. ఇంకా కొందరు ఇలా వారి బాడీ ను అర్పించిన కూడా కొందరు నిర్మాతలు వారిని వాడుకొని సినిమా ఆఫర్లు ఇవ్వకుండా వదిలేసావారు.

prachi-thakur

ఇలా కొందరు ఫిలిం నగర్ లో ధర్నాలకు దిగిన రోజులు కూడా వున్నాయి. అయితే ఇలా ఓ హీరోయిన్ తన కెరీర్లో కాస్టింగ్ కౌచ్ వాళ్ళ ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకుండా ఇపుడు మనం తెలుసుకుందాం. ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు, రాజుగారి కోడిపులవ్ ద్వారా మన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమైన నటి ప్రాచి ఠాకూర్. ఈవిడ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలుగొని తన మొదటి రోజులో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకున్నాడో తెలిపింది.

heroine-prachi-thakur

ప్రాచి ఠాకూర్ కు తన చిన్న నాటి నుండి యాక్టింగ్ పై ఆసక్తి ఉండేదని, తానూ చదువు కుంటున్న రోజులలోనే కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ సినిమా పటాస్ లో నటించానని చెప్పుకొచ్చింది. తానూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినపుడు తనకు తెలుగు అస్సలు అర్ధం కాకపోయేది మరియు ఇన్ డైరెక్ట్ గా మాట్లాడితే ఏమి సమాధానం ఇయాలో(Prachi Thakur) తెలీదు అని తానూ చెప్పుకొచ్చింది. అయితే తనకు తెలుగు తెలిసిన స్నేహితుడుని మేనేజర్ గా ఉండమని అడిగిందట ఈ భామ.

అయితే అతని ఒక ప్రొడ్యూసర్ ఇండెర్క్ట్ గా తన కోరిక తీరుస్తే తాను చేసే సినిమాలో ఛాన్స్ ఇస్తానని అన్నారు అంట. అదే విషయం నాటికీ మెసేజ్ పంపాడు అంట తన స్నేహితుడు. తనకి అర్ధం అవ్వక ఆ స్క్రీన్ షాట్ ను తన స్నేహితురాలికి పంపిస్తే తాను అర్ధం చేసుకొని నాటికీ చెప్పినదానికి కంగు తిన్నదంతా ఈ భామా. ఇలాంటి ప్రాబ్లెమ్ సినిమా ఇండస్ట్రీలో ఉంటుందని నాకు తెలీదు మరియు నేను చాలా భయపడ్డానని ఆవిడా చెప్పుకున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts