Wednesday, September 18, 2024
HomeCinemaSamantha: ఆ హీరోయినితో పడుకున్నందుకే నాగ చైతన్యకు సమంత విడాకులు ఇచ్చిందంట..

Samantha: ఆ హీరోయినితో పడుకున్నందుకే నాగ చైతన్యకు సమంత విడాకులు ఇచ్చిందంట..

Samantha Caught Naga Chaitanya: సమంత మరియు నాగచైతన్య విడిపోయిన దగ్గర నుండి వీళ్ళ గురించి సోషల్ మీడియా లో ఎన్ని కథనాలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ సోషల్ మీడియా లో ఈ జంట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. వీళ్లిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే దానిపై అటు సమంత కానీ, ఇటు నాగ చైతన్య చెప్పలేదు. కానీ వీళ్లిద్దరు విడిపోవడానికి అసలు కారణం అపోహలే అని మాత్రం చాలా మందికి తెలుసు. ఎక్కువశాతం మంది సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో బోల్డ్ హాట్ సన్నివేశాల్లో సమంత నటించడం వల్లే వీళ్లిద్దరి మధ్య చిచ్చు రేగి విడిపోవాల్సి వచ్చిందని అనుకుంటున్నారు.

naga-chaitanya-samantha

కానీ అసలు విషయం అది కాదట, వీళ్లిద్దరి మధ్య చిచ్చు రగిలించిన సినిమా ‘మజిలీ’ అట. పెళ్ళైన తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి నట్టించిన మొట్టమొదటి చిత్రం ఇది. ఇందులో సమంత నాగ చైతన్య కి భార్య గా నటించింది. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన దివ్యంకా కౌశిక్ ని ప్రేమిస్తాడు(Samantha Caught Naga Chaitanya). కానీ ఆమె కొన్ని అనుకోని కారణాల వల్ల చనిపోతుంది. అప్పుడు నాగ చైతన్య దేవదాసు గా మారిపోతాడు, ఇంట్లో వాళ్ళు బలవంతం తో సమంత కి ఇచ్చి పెళ్లి చేసినా కూడా కాపురం చెయ్యడు. అయితే దివ్యంకా ఎపిసోడ్స్ లో నాగ చైతన్య చాలా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడట.

Divyansha-Kaushik

స్క్రిప్ట్ లో ఈ సన్నివేశాలు ఉన్నప్పుడు చెయ్యను అని చెప్పిన నాగ చైతన్య, సమంత లేని సమయం లో చూసి చేసేసాడట. కొన్ని బెడ్ సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. అంత బోల్డ్ సన్నివేశాల్లో నటించడం చూసి సమంత కి చాలా కోపం వచ్చిందట. సినిమాలో వీళ్ళ మధ్య అలాంటి సన్నివేశాలు తెరకెక్కాయి అనే విషయం తెలుసుకొని, డైరెక్టర్ శివ నిర్వాణ తో కలిసి కూర్చొని, ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను మొత్తం తొలగింపచేసిందట. అంతే కాదు తనకి తెలియకుండా అలాంటి సన్నివేశాల్లో నటించినందుకు నాగ చైతన్య తో కూడా గొడవలకు దిగిందట సమంత.

samantha-naga-chaitanya

అక్కడి నుండే వీళ్ళ మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయని, ఇక సమంత ఫ్యామిలీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసిన తర్వాత ఆ గొడవలు తారాస్థాయికి చేరాయని. అపోహల తో మనస్పర్థలు తరచూ రావడం తో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ప్రస్తుతం తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంది. నాగ చైతన్య మాత్రం సినిమాలు చేయక బయట ఎవ్వరికి కనిపించకుండా ఇప్పటికి ఏకాంతంగా సమయం గడిపేస్తున్నాడు. చూడాలి మరి అక్కినేని ఫ్యామిలీకి మల్లి అసలు హిట్టులు పడతాయో లేదో అని అక్కినేని అభిమానులు ఆందోళన పడుతున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts