Niharika konidela : ఇటీవల కాలంలో మెగాఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు నిహారిక మరియు ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య పెళ్ళై రెండు సంవత్సరాలు నిండక ముందే విడాకులు తీసుకున్నారు ఈ జంట. అప్పటినుండి సోషల్ మీడియా లో వీరిద్దరిపై(Niharika Konidela Kaala Bhairava) వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా విడిపోయాక ఏ మాత్రం సంబంధం లేదన్నాటు ఎవరు పనిలో వారు బిజీ బిజీ అయిపోయారు ఈ జంట.
సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు విడిపోతే చాలా కొల్లిపోయినట్టు ఉంటారు మరియు వీరు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ మెగాఫ్యామిలీ కూతురు మాత్రం అసలేమీ కాలేదు అన్నట్లు ఎంచక స్నేహితులతో పార్టీలకు మరియు విహారయాత్రలకు తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఈమెను చూస్తుంటే నెటిజనులు అంత ఆశ్చర్యపోతున్నారు. నిహారిక కొణిదెల విడాకుల తరువాత పంజరం నుండి బయటకు వచ్చిన సీతాకోక చిలుకల ఫ్రీడోమ్ ను ఎంజాయ్ చేయడం అందరం చూస్తూనే ఉన్నాము.
నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది మరియు ఆ తరువాత పెళ్లి చేసుకుంది. ఈ అమ్మడు పెళ్లి చేసుకున్నాక మల్లి సినిమాలలో కనిపియ్యలేదు మరియు ప్రస్తుతం విడాకుల తరువాత ఆమె మనసు మార్చుకొని మల్లి హీరోయిన్ గా వెండి తేరా మీద వెలుగుదామని ప్లాన్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అమ్మడు తన వద్దకు వచ్చిన స్టోరీలను వింటూ తన ఎంజాయ్ తానూ చేస్తుంది. చైతన్య జొన్నలగడ్డ కూడా తన పనిపై దృష్టి పెడుతూ ఫిసికల్ హెల్త్ మరియు
మెంటల్ హెల్త్ రెండు సరిగా పని చేయడానికి జిమ్లో తెగ కష్టపడుతున్నాడు. ఇలా ఎవరి లైఫ్ వారు బిజీ అయిపోయారు మరియు వీరి మీద సోషల్ మీడియాలో న్యూస్ కూడా తగ్గిపోయాయి అనుకునే లోపే మల్లి నిహారిక తన సోషల్ మీడియా కాతాలో సంచలమైన పోస్ట్ పెట్టింది. అదేంటంటే, నిహారికకు మరియు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(Niharika Konidela Kaala Bhairava) కుమారుడు కాల భైరవతో మంచి సాన్నిహిత్యం ఉందని అందరికి తెలిసిన విషయమే. వీరిద్దరూ చిన్నతనం నుండి మంచి స్నేహితులు.
కాలభైరవ నిఅరిక బ్యాచులర్ పార్టీలో కూడా ఎంజాయ్ చేస్తూ వీడియోలు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇటీవల కల భైరవ పుట్టినరోజు కారణంగా నిహారిక చేసిన పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. అందులో తానూ ఏమి రాసిందంటే, హ్యాపీ బర్త్డే మై డియర్ కాల భైరవ, నువ్వు నా లైఫ్ లోకి వెలుగును తెచ్చావ్ మనం ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేదాం అని పోస్ట్ చేసింది. ఇపుడు ఈ పోస్ట్ నేటిన్ట్లో వైరల్ అవుతుంది మరియు ఇది చూసిన వారంతా వీరిద్దరి మధ్య ఎదో ఉందని భావిస్తున్నారు.