Friday, September 20, 2024
HomeCinemaAditi Rao Hydari : పక్కలో పడుకొని ఆ తరువాత ఇలా చేసారని మాటలు మాట్లాడితే...

Aditi Rao Hydari : పక్కలో పడుకొని ఆ తరువాత ఇలా చేసారని మాటలు మాట్లాడితే వేస్ట్.. అదితిరావు హైదరి వ్యాఖ్యలు..

Aditi Rao Hydari : సినిమా ఇండస్ట్రీలో ఎందరో నటిలు కాస్టింగ్ కౌచ్ బారిన పడి ఎన్నో ఇబందులను ఎదురుకున్నారు మరియు ఇంటర్వ్యూలలో ఎన్నో సార్లు వారు అనుభవించిన బాధను చెప్పుకొచ్చి ఎమోషనల్ అవ్వడం మనము చూస్తూనే ఉన్నాం. ఈ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లెమ్ సినిమా ఇండస్ట్రీని ఓ పిశాచంల హీరోయిన్లు అవుదామని వచ్చిన వచ్చిన వారిని పట్టి పీడిస్తుంది. ఎందరో స్టార్ నటిలు కూడా దీని వాళ్ళ తమ సినిమా కెరీర్ మొదలులో ఎన్నో ఇబందులు పడ్డారు.

aditi-rao-hydari-sensational-comments-on-heroines-who-out-spoke-about-casting-couch

అప్పట్లో సోషల్ మీడియా ఇంటర్నెట్ వంటివి లేకపోవడం తో కొందరు నిర్మాతలు మరియు దర్శకులు చేసిన అరాచకాలు బయటపడలేదు. కానీ ఇటీవల కాలంలో హీరోయిన్లు తాము పడ్డ బాధను ఇంటర్నెట్ లో పెడుతున్నారు మరియు దీని గురించి ఎవరన్నా అడిగితె సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి కాస్టింగ్ కౌచ్ బాధలు ఉన్నాయని ఈ జనరేషన్ హీరోయిన్లు మొత్తం బయటపెట్టేస్తున్నారు. ఇలానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్న ఓ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది.

Heroine-Adithi-rao-hydari

ఆమె ఎవరో మరియు దీని గురించి ఆమె ఎలాంటి నిజాలు చెప్పింది అనేది తెలుసుకుందాం. అయితే కాస్టింగ్ కౌచ్ పై ఇటీవల స్పందించిన హీరోయిన్ మరెవరో కాదు అదితిరావు హైదరి. ఈ అమ్మడు టాలీవుడ్ లో అరకొర సినిమాలు చేసింది మరియు ఓ మంచి హిట్ కూడా అందుకోలేదనే చెప్పాలి. ఈ అమ్మడు పాలుగొన్న ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను కాస్టింగ్ కౌచ్ ఇబందులు తన కెరీర్లో ఎదురుకున్నారా మరియు దాని పై తన అభిప్రాయం ఏంటో అని అడిగారు.

Adithi-rao-hydari

దానికి ఆమె స్పందిస్తూ, అవును కాస్టింగ్ కౌచ్ బాధ ఇంకా సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది అని కుండా బద్దలు కొట్టింది. ఆమె తన వివరణను పొడిగిస్తూ ఇలా మాట్లాడింది.. హీరోయిన్లు స్ట్రోన్గా లేకుండా సినిమా ఛాన్సుల కోసం బలహీనంగా ఉండడం వల్లనే ఈ నిర్మాతలు కొందరు దానిని అలుసుగా తీసుకుంటున్నారు. అల బలహీనంగా ఉన్న వారు ఇష్టం తోనే చొమ్మిట్ అయ్యి ఆ తరువాత మేము మోసపోయాము అని మీడియా ముందుకు వచ్చి చెపుతుంటారు. వారికి నేను ఒకటే చెపుతున్న అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అదేంటంటే, హీరోయిన్లు(Aditi Rao Hydari) స్ట్రాంగ్ ఉంటె అసలు నిర్మాతలకు ఆ ఛాన్స్ రాదు కదా మరియు ఒకవేళ వచ్చిన కూడా మనం తిరస్కరిస్తే వారేమి చెయ్యలేరు కదా.. అందుకే నేను అందరిని స్ట్రోన్గా ఉండమని సజెస్ట్ చేస్తున్న అని చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts