Saturday, September 21, 2024
HomeCinemaJanhvi Kapoor : అలంటి ఓ వింత జబ్బుతో బాధపడుతున్న జాన్వీ కపూర్.. ఇలాంటి రోగం...

Janhvi Kapoor : అలంటి ఓ వింత జబ్బుతో బాధపడుతున్న జాన్వీ కపూర్.. ఇలాంటి రోగం కూడా ఉంటదా..

Janhvi Kapoor : జాన్వీ కపూర్ అందాల తార మరియు మహానటి అయినా శ్రీదేవి మరియు బాలీవుడ్ నిర్మాత అయినా బోనీ కపూర్ పెద్ద కూతురు. ఏ అమ్మడు ఫ్యామిలీ యొక్క సపోర్ట్ తో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అమ్మడు బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో హీరోయిన్(Janhvi Kapoor Disease) గా నటించి మరియు ఈసినిమాల ఏవి అంత జనాలను ఆకట్టుకోలేదని చెప్పు కోవాలి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ అమ్మడు గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది.

janhvi-kapoor-suffering-from-this-rare-disease

అదేంటంటే, జాన్వీ కపూర్ ఓ వింత వ్యాధితో బాధపడుతుందట. ఆ వ్యాధి ఏంటో మరియు ఎలా వచ్చిందో ఇప్ మనం తెలుసుకుందాం. జాన్వి కపూర్ కు ఏదైనా చల్లటి వస్తువు తింటే ఆమెకు అస్సలు పడదంట. ఇలా ఎప్పుడైనా తింటే ఆ స్కిన్ మొతం మారిపోతాధీ అంట మరియు చర్మం పై రషెస్ వస్తాయి అంటా. ఇలా అవుతుందని డాక్టర్లను చేరుకుంటే వారు టెస్టులు అన్ని చేసి ఆమెకు ఓ వింత వ్యాధి ఉన్నట్లు తెలిపారు. ఏ వ్యాధి లక్షమందిలో ఒక్కరికి ఉంటుందని వారు తెలిపారట.

janhvi-kapoor-disease

ఈ వ్యాధి ఇమ్యూన్పవర్ తక్కువ ఉన్నవారికి ఎటాక్ అవుతుందని, అందుకు ఆమె జిం వర్కౌట్లు మరియు మంచి ఆహరం తినాలని హెచ్చరించారు వైద్యులు. అప్పటి నుండి ఈ అమ్మడు వర్క్ ఔట్స్ చేస్తూ బలమైన ఆహరం తీసుకుంటుందంట. షూటింగ్ కు వెళ్ళినపుడు కుడి తానె స్వయంగా బాక్సులు తీసుకపోయేదట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ న్యూ చూసి జాన్వీ అభిమాను అంత ఆందోళన చెందుతున్నారు.

janhvi-kapoor

ఈ అమ్మడు(Janhvi Kapoor Disease) ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న న్టర్౩౧ సినిమాలో హీరోయిన్ గా మన తెలుగు ఆడియన్స్ కు దెగరవడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా ఆఫిసియల్ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను కూడా పెట్టారు. ఈ సినెమా కోసం ఎన్టీఆర్ అభిమానులు మరియు జాన్వీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు చిత్ర యూనిట్. .

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts