Sunday, October 6, 2024
HomeCinemaMahesh Babu: ఆ హీరోయిన్ ని ప్రేగ్నన్ట్ చేసిన మహేష్ బాబు.. నమ్రత కి తెలిసి...

Mahesh Babu: ఆ హీరోయిన్ ని ప్రేగ్నన్ట్ చేసిన మహేష్ బాబు.. నమ్రత కి తెలిసి ఎం చేసిందంటే..

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ లో వచ్చిన తర్వాత పుకార్లతో సావాసం చెయ్యాల్సిందే. ఎంత మంచి వాడిమీద అయినా పుకార్లు ఉండడం సర్వసాధారణం. కానీ మహేష్ బాబు మీద పుకార్లు పుట్టించడానికి చాలా మందికి మనసు రాదు. ఎందుకంటే ఆయన మీద పుకారు పుట్టిస్తే ఎవ్వరూ నమ్మరని తెలుసు. తెల్లని కాగితం లాంటిది ఆయన క్యారక్టర్ అని ఇండస్ట్రీ లో ఆయనని దగ్గర నుండి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు(Mahesh Babu Made Pregnant).

mahesh-babu-made-kajal-agarwal-pregnant

అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మహేష్ గురించి కూడా కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. వివరాల్లోకి వెళ్తే మహేష్ తన కెరీర్ లోనే అతి తక్కువ రోజుల్లో సినిమాని పూర్తి చేసి, భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న చిత్రం ‘బిజినెస్ మేన్’. ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ తో మహేష్ చేసిన చిత్రం ఇది. ఆరోజుల్లో దాదాపుగా 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో మహేష్ బాబు కాజల్ అగర్వాల్ తో మితిమీరిన రొమాన్స్ చెయ్యడం అప్పట్లో సంచలనం రేపింది(Mahesh Babu Made Pregnant).

mahesh-babu-namratha

పెళ్ళైన తర్వాత మహేష్ ని ఈ రేంజ్ రొమాంటిక్ సాంగ్ లో చూడలేదు అంటూ అప్పట్లో అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఏ హీరోయిన్ తో చెయ్యని రొమాన్స్ కాజల్ అగర్వాల్ తో చేస్తే ఇక గాసిప్ రాయుళ్లు ఎందుకు సైలెంట్ గా ఉంటారు?, ఎవరికి తోచింది వాళ్ళు రాసేశారు. కాజల్ అగర్వాల్ తో మహేష్ బాబు సీక్రెట్ ఎఫైర్ నడిపాడని, వీళ్లిద్దరి వ్యవహారం బెడ్ రూమ్ వరకు వెళ్లిందని, మహేష్ ఆమెని గర్భవతిని చేశాడంటూ సోషల్ మీడియా లో పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ నమ్రత వరకు వెళ్ళింది. సాధారణంగా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటాయి.

namratha-mahesh-babu-wife

కానీ ఇక్కడ నమ్రత మహేష్ బాబు ని అర్థం చేసుకున్న తీరుకి సెల్యూట్ చెయ్యాల్సిందే. ఆ సమయం లో ఆమె నా భర్త మీద కావాలని పుకార్లు పుట్టిస్తున్నారు. మరోసారి ఇలాంటి పుకార్లు పుట్టిస్తే కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అంటూ వార్నింగ్ ఇచ్చిందట. ఈ కాలం లో చిన్న చిన్న వాటికే విడిపోతున్నారు భార్య భర్తలు. అలాంటి సమాజం లో ఇలాంటి భార్య దొరకడం నిజంగా మహేష్ బాబు చేసుకున్న అదృష్టం అని అంటున్నారు ఫ్యాన్స్. నిన్న మహేష్ బాబు పుట్టిన రోజు, తన భార్య నమ్రత మహేష్ బాబు కి అదిరి పోయే సప్రైజ్ ఇచ్చింది. మహేష్ బాబు తన కుటుంబం తో కలిసి చాల బనే ఎంజాయ్ చేసాడు అని చెప్పాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts