Home Cinema Mahesh Babu – Rana : మహేష్ బాబు రానాల మధ్య గొడవలు ఉన్నాయ..? ఇదిగో...

Mahesh Babu – Rana : మహేష్ బాబు రానాల మధ్య గొడవలు ఉన్నాయ..? ఇదిగో ప్రూఫ్..

here-is-the-proof-for-clashes-behind-mahesh-babu-and-rana

Mahesh Babu – Rana : సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ల మధ్య ఎన్నో గొడవలు అవుతుంటాయి. ఒకరి మీద ఒక్కరు మీడియా ముందు ఇన్ డైరెక్ట్ గా సెట్టైర్లు ఏసుకుంటారు. టాలీవుడ్ లోను ఇలా జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఇపుడు మనం మాట్లాడుకోబోయేది ఇద్దరి స్టార్ హీరోల వైరం. కొందరు స్టార్లు వారి వైరాన్ని బయటపెడితే మరికొందరు అయితే బయటపడకుండా జాగ్రత పడుతున్నారు. ఇలా మహేష్ బాబు మరియు దగ్గుబాటి రానా బయటకు కనిపియ్యడానికి బాగానే ఉంటారు.

here-is-the-proof-for-clashes-behind-mahesh-babu-and-rana

కానీ లోపాలో మాత్రం ఇద్దరు ఒకరిమీ ఒక్కరు కోపంతో ఉన్నారట. ఈ వార్తా మీరు నమ్మిన నమ్మకపోయినా నిజం అంటూనరు సినిమా సన్నిహితులు. వీరిద్దరూ కలిసి నటించకపోయిన, రానా మరియు మహేష్ బాబు ఒక సినిమా కు కలిస్ పనిచేసారు. ఆ సినిమా మహేష్ మరియు త్రిష చేసిన సైనికుడు సినిమా. ఈ సినిమాకు రానా ఎడిటింగ్ మరియు గ్రాఫిక్ డిజైన్ చేసాడు. అయితే వీరిద్దరికి ఈ సినిమా తరువాత ఓ గొడవ అయిందంట.

Mahesh Babu Rana

అదేంటంటే మహేష్ బాబు సైనికుడు ప్లాప్ అవ్వడానికి కారణం రానా నే అని ఎవరో సినిమా పెద్దలతో అన్నాడంట. ఆ వార్తా అటు ఇటు తిరిగి రానా చెవిలో పడిందంట ఇది విన్న రానా మహేష్ మీద కోపంతో ఉన్నాడు అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే రానా ఇటీవల మహేష్ బాబు(Rana Mahesh Babu) ను తాన కూతురిని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసాడు. అదేంటంటే.. రానా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారికీ సరిగా తెలుగు భాషనే రావడం లేదు.

Mahesh Babu Sainikudu

ఇలాంటి వారందరికీ రానా ఓ కూల్ పెట్టాలి అని కోరారు మరియు యాక్టింగ్ క్లాస్సులతో పాటు తెలుగు బాషా కుడి నేర్పియాలి అని మహేష్ బాబు గారాల కూతురు సితార ను ఉదేశిస్తూ మాటలు అన్నాడు.

ఈ వార్తా తో వీరి మధ్య వైరం నిజమే అని నమ్ముతున్నారు నెటిజనులు. ఇపుడు ఇదే వార్తా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చుసిన ప్రేక్షకులు కొందరు ఇది నిజం అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.