Navdeep : నేటి తరం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపుని దక్కించుకున్న హీరో నవదీప్. దర్శకుడు తేజా తెరకెక్కించిన ‘జై ‘ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నవదీప్, ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అవకాశాలను బాగానే సంపాదించాడు. ఇది కేవలం అతని టాలెంట్ ని బట్టే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే టాలెంట్ ఉంటే సరిపోదు , సరైన ప్లానింగ్ మరియు అదృష్టం కూడా కలిసి రావాలి.
ఆ రెండు ఈ కుర్ర హీరోకి కలిసి రాలేదు, ఫలితంగా టాలెంట్ కి తగ్గ రేంజ్ లో హీరో గా సక్సెస్ కాలేదు. కానీ క్యారక్టర్ ఆర్టిస్టుగా మాత్రం మంచిగా సక్సెస్ అయ్యాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో ఆయనకీ నటించే అవకాశం దక్కింది. అంతే కాదు ఓటీటీ లో వెబ్ సిరీస్ మరియు వెబ్ సినిమాలకు కూడా నవదీప్ బెస్ట్ ఛాయస్ గా మారిపోయాడు. ఇది ఇలా ఉండగా నవదీప్ మంచి నటుడే కానీ, అతని మీద మీడియా లో ఎన్నో అభియోగాలు ఉన్నాయి.
ఆయన మంచి పార్టీ అబ్బాయి అని, అమ్మాయిలతో బాగా తిరుగుతాడని, ఒక యంగ్ హీరోయిన్ ని మోసం చెయ్యడం తో ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ అప్పట్లో నవదీప్ పై బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని నవదీప్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు . ఇదంతా పక్కన పెడితే నవదీప్ గే అని కూడా ప్రచారం బాగా జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త , నవదీప్ ఇలాంటి వాడా అని నెటిజెన్స్ తిట్టుకునేలా చేస్తుంది.
ఇండస్ట్రీ లో ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి తో ఇష్టమొచ్చినట్టు తిరిగి , ఆమెకి కడుపు(Navdeep) చేసి , చివరికి దొరికిపోయిన తర్వాత అబార్షన్ చేయించి పెద్ద తప్పు చేసాడట.
అలా చెయ్యడం వల్లే ఇండస్ట్రీ లో నవదీప్ ని తొక్కేశారని, అప్పటి నుండి హీరోగా ఆయనకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి అని అంటున్నారు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతున్న ఈ వార్తపై నవదీప్ స్పందిస్తాడో లేదో చూడాలి.