Friday, September 20, 2024
HomeCinemaVenu Swamy : మరో స్టార్ కపుల్ విడాకులకు రెడీ అవుతున్నారా..? వేణు స్వామి సంచలన...

Venu Swamy : మరో స్టార్ కపుల్ విడాకులకు రెడీ అవుతున్నారా..? వేణు స్వామి సంచలన వీడియో..

Venu Swamy : జ్యోతిషం చెప్పడం అందరికి రాదు, ఒకటి చెపితే ఒకటి అవుతాది.. అలంటి కాలం లో వేణు స్వామి చెప్పిందల నిజం అవుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు ఈయన. కొంత కాలం ముందు అసలు వేణు స్వామి ఎవరో కూడా తెలీదు. వేణు స్వామి అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకో సుకంగా సంసారం చేస్తున్న సమంత మరియు నాగచైతన్య విడిపోతారని ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇది చూసి ప్రేక్షకులు నవ్వారు. టీవీ ఛానల్ లో ఈ మధ్య ఇలాంటి సోది ఎక్కువైంది అన్నట్లు భావించారు నెటిజెన్స్.

venu-swamy-predicted-this-star-couple-is-going-take-divorce-very-soon

కానీ వేణు స్వామి చెప్పినట్లే కొద్దీ రోజులకు వీరిద్దరూ విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటారు అని అధికారిక ప్రకటన వదిలారు. ఇది చూసి ఒక్కసారిగా సమంత నాగచైతన్య అభిమానులు కంగు తిన్నారు. వేణు స్వామి వీరి విడాకుల తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యారు మరియు ఆయన అప్పటి నుండి టావు ప్రముఖ హీరో మరియు హీరోయిన్ల జాతకాలు మీడియా ఛానల్ లో చెప్పి నదిని బయపెట్టిస్తున్నాడు.

adi-pini-shetty-nikki-galrani-divorce

మొదట ఈయన ను ఎవరు నమ్మనాపటికీ, ఆయన చెపుతున్న ఒకో విషయం నిజం అవ్వడం చూసి నటి నటులు ఎండీ ఈయ క్రేజ్ పెరిగిపోయింది. టాప్ హీరోయిన్ రష్మిక కూడా వేణు స్వామి దెగర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు ఎలాంటి పూజలు ఆయన చెప్పిన చేస్తుంది ఈ ముద్దుగుమ్మా. అయితే ప్రస్తుతం వేణు స్వామి(Venu Swamy) వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో వేణు స్వామి సమంత మరియు నాగచైతన్యల మరొక స్టార్ కపుల్ కూడా విడాకులు తీసుకుంటారు అని ఆయన చెప్పారు.

star-couple-divorce

దీనితో ఈ వీడియో చుసిన సినిమా అభిమాని మల్లి ఏ కపుల్ విడాకువు తీసుకోబోతున్నారు అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇపుడు మనం ఈ ఆర్టికల్ లో ఆ స్టార్ కఫుల్ ఎవరో తెలుసుకుందాం. వేణు స్వామి చెప్పిన ప్రతిదీ నిజం అవుకుంటా వస్తుంది. అయితే ఆది పినిశెట్టి మరియు నిక్కీ గల్రాని విడాకులు తీసుకోబోతున్నారు అని అన్నడం తో వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వీడియో పాతదే అయినా వేణు స్వామి చెప్పినట్లు జరగ్గుతుందేమో అని భయపడుతున్నారు నెటిజనులు. ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అంత వరకూ వేచి ఉండాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts