Saturday, September 21, 2024
HomeCinemaHyper Aadi : లైవ్ లో తన ప్రేయసిని పరిచయం చేసిన హైపర్ ఆది.. వీడియో...

Hyper Aadi : లైవ్ లో తన ప్రేయసిని పరిచయం చేసిన హైపర్ ఆది.. వీడియో వైరల్..

Hyper Aadi : కమెడియన్ ఆది.. ఈ పేరు వినగానే టీవీ ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో. మల్లెమాల నిర్మించిన ఈ కామెడీ షో లో ఆది మొదట ఓ సైడ్ కమెడియన్ గా వచ్చి, తనదైన స్టైల్ లో పంచ్ లు వేసుకుంటా ప్రేక్షకులను తెగ నవించేసాడు. ఈయన జబర్దస్త్(Hyper Aadi Lover) కు వచ్చిన అతి తక్కువ సమయంలోనే సైడ్ కమెడియన్ నుండి టీం లీడర్ పోసిషన్ కు ఎదిగాడు హైప్ ఆది. అప్పటి నుండి ఇప్పటి వరకు తనదైన స్టయిల్ లో జనాలను నవిస్తూ అందరిని ఆకటుకునాడు ఆది.

hyper-aadi-introduced-his-lover-on-a-tv-show

అయితే ఆది ఇప్పుడు జబర్దస్త్ నుండి బయటకు వచేసాడు మరియు మల్లెమాల ప్రొడక్షన్స్ లో ప్రసారం అవుతున్న షోలలో ఆయన ఆయన పాత్ర పోషిస్తున్నాడు. ఆది ఏది చేసిన బుల్లి తేరా ఆడియన్స్ కు తెగ నచ్చేస్తుంది. ఆయన వీడియోలు యూట్యూబ్ లో లక్షల కొద్దీ వ్యూలు వస్తుంటాయి. ఆది తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించి తన అభిమానులుగా మార్చుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్య ఆది టీవీ షోస్ తో పాటు సినిమాలలో నటిస్తున్నాడు మరియు

Hyper-Aadi-lover

పొలిటికల్ గా కూడా పవన్ కళ్యణ్ పార్టీ తరుపున స్పీచ్ లు ఇస్తుంటాడు ఆది. ఇలా ఆది ప్రస్తుతం బిజీ బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటె ఈ మధ్య ఆది ఆ యాంకర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెగ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ యాంకర్ మరెవరో కాదు వర్షిణి. ఈ అమ్మడు డీ షో ద్వారా బుల్లి తెరపై ఫేమస్ అయ్యింది. ఆది కూడా డీ షో లో ఉన్నాడు, అందువలన ఈ వార్తలు నేటిన్ట్లో గుప్పుమన్నాయి. కానీ యాంకర్ వర్షిణి ఈ విషయంపై స్పందిస్తూ వీరిద్దరి పై వచ్చే న్యూస్ అని ఫేక్ అని కొట్టిపోయారేసింది.

Comedian-Hyper-Aadi

దీనితో బుల్లి తేరా అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని తెలిసి నిరాశ చెందారు మరియు ఆది ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది మల్లి పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఆది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున సమయం రాం వచ్చేసింది. ఆది ఇటీవల చేస్తుం ఓ షో ప్రోమోలో ఆయన తన ప్రేయసిని పరిచయం చేసాడు.

ఆమె పేరు విహారిక. ఈ ప్రోమోలో ఆది మరియు తన ప్రేయసి ఇద్దరు ఒక్కరి చెంప పై ఒక్కరూ ముద్దులు కుడ పెట్టుకున్నారు. ఇది చూసిన ఆది అభిమానులు సంతోషంలో మునిగిపోయారు మరియు వీరిద్దరికి(Hyper Aadi Lover) అభినందలు తెలిపారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts