Mrunal Thakur : హీరోయిన్ మృణాల్ ఠాకూర్, టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన సరికొత్త టాలెంట్ లో ఈమె ఒకరు. ఈ అమ్మడు సీతరామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. తన మొదటి సినిమా తోనే బారి విజయం సాధించి, స్టార్ హీరోయిన్(Mrunal Thakur Nani Wife) రెంజులో అభిమానుల సంపాదించునది. సీత రామం సినిమాలో ఈమే తన ట్రెడిషనల్ అందాలతో యువతను ఆకట్టుకుంటే, తన రెండో సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో జంప్ కొట్టి అక్కడ ఓ వెబ్ సిరీస్ లో ఛాన్స్ కొట్టేసింది.
తన హాట్ హాట్ అందాలతో బోల్డ్ సీన్లు చేసి కుర్రగాల మనసులు దోచేసింది అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడుకు టాలీవుడ్, బాలీవుడ్ మరియు తమిళ్ ఇండస్ట్రీ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సూడి బావుందని చెప్పుకోవాలి. ఈమె బడా స్టార్ హీరోల సరసన సినిమా ఆఫర్ల కొట్టేసింది అని ప్రచారం జరుగుతుంది. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాని తో కలిసి సినిమాలో నటిస్తుంది. నాని ౩౦ అని పిల్లవబడే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నాని సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది అని అందరు అనుకున్నారు.
కానీ ఇటీవల రెవీల్ అయ్యింది ఏంటంటే మృణాల్ ఈ సినిమాల నాని కు కూతురిగా నటిస్తుందట. అవును మీరు విన్నది నిజం.. నాని ౩౦ చిత్రం టైమ్ ట్రావెల్ గురించి అని, అందులో మృణాల్(Mrunal Thakur Nani Wife) చిన్న తనం లో నాన పాత్ర హీరో నాని చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే నాని వైఫ్ అంజనా కు కోపం తెపించేలా మృణాల్ ఠాకూర్ ఎం పని చేసిందని ఆలోచిస్తున్నారా..? పదండి తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ నాన్న గా నటిస్తున్నాడు కాబట్టి ఈ అమ్మడు నాని ను బయట కూడా నాన్న అంటూ సంబోధిస్తుందట.
ఇది చూసిన అంజనా మొదట ఏమి అనలేదు కానీ, ఇలా ఆమె ను కూడా పట్టుకొని మమ్మీ అంటూ అందరి ముందు పిలవడం తో ఆమెకు కోపం వచ్చి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందట.
దీనితో ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా ట్రెండ్ అవుతుంది. ఈ న్యూస్ చదివిన నాని అభిమానులు ఛిల్ల్ మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు.