Friday, September 20, 2024
HomeCinemaTrisha Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్న త్రిష.. పెళ్లి కొడుకు ఎవరో మీరే చుడండి..

Trisha Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్న త్రిష.. పెళ్లి కొడుకు ఎవరో మీరే చుడండి..

Trisha Marriage: నాలుగు పదుల వయస్సు లో కూడా చెక్కు చెదరని అందము తో ఇప్పటికి తన నటన తో అటు తమిళ్, తెలుగు భాష ల లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు త్రిష. ఇటీవల రిలీజ్ అయినా పొన్నియన్ సెల్వం సినిమా తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన త్రిష ఇప్పుడు తలపతి విజయ్ సరసన లియో లో నటిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో ప్రేమ, పెళ్లి అని హడావిడి చేసిన త్రిష రీసెంట్ గా పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి, ఆమెకి సంబంధిచిన ఫోటో లు సైతం సోషల్ మీడియా లో కనిపించడం తో ఎవరికీ తెలియకుండా త్రిష పెళ్లి చేసుకున్నారు అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

actress-trisha-wedding

తనకి చాల దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య లో ఎవరికీ తెలియకుండా తాను పెళ్లి చేసుకున్నారు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అంటూ కొద్దీ సేపటికే తెలిసింది, చెన్నై లోని GRT జ్యువలరీ కి సంబందించిన ఒక యాడ్ కి త్రిష బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఇక దానికి ప్రొమోషయాన్స్ లో భాగంగా ఒక భారీ పెళ్లి సెట్ ని వేసి అందులో త్రిష పెళ్లి చేసినట్లు చిత్రీకరించారు(Trisha Marriage), దానికి సంబంధించిన ఫోటో లు ఇంటర్నెట్ లో కనిపించడం తో మొదట అందరు త్రిష కి పెళ్లి అయింది అనుకున్నారు.కానీ అసలు నిజం తెలిసిన తర్వాత ఫాన్స్ తో మిగిలిన వారు కూడా యాడ్ కి పెళ్లి కి సరిపోయే విధంగా త్రిష ని అలంకరించారు.

actress-trisha-marriage

GRT కి సంబంధిచిన యాడ్ లో నటించిన త్రిష సంప్రదాయమైన పట్టు వస్త్రాల లో మెరిసి పోయే బంగారు ఆభరణాల తో పెళ్లి కూతురు గా ముస్తాబు అయ్యి కనిపించారు,నాలుగు పదుల వయస్సు లో 24 సంవత్సరాల అమ్మాయి ల గా కనిపించడం అంత సులువు ఏమి కాదు, అలా త్రిష చేసిన ఆ జ్యువలరీ యాడ్ తో ఆమె పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ ఫోటో లు చూసిన త్రిష అభిమానులు ఆమె ని అలా చూసి మురిసిపోతున్నారు తమ అభిమాన హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది అని ఆనంద పడే లోపే అది యాడ్ అని తెలియయడం తో కొంత మంది ఆశ్చర్యానికి గురి అయ్యారు.

trisha-marriage

మరి కొందరు సోషల్ మీడియా ల ల వచ్చే ప్రతి న్యూస్ ని నమ్మితే ఇలానే ఉంటుంది అనుకుంటున్నారు.ఏది ఏమైనా నాలుగు పదుల వయస్సు లో అలా ఉండటం అంటే మాములు విషయం కాదు కదా మరి. త్రిష నటించిన సినిమా లియో అక్టోబర్ లో రిలీజ్ అవ్వనుంది. విజయ్ హీరో గా నటించిన ఈ సినిమా కి లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts