Saturday, September 21, 2024
HomeCinemaSamantha : సమంత ఎంత మంది హీరోలతో రొమాన్స్ చేసిందో తెలిస్తే మతిపోవాలిసిందే..

Samantha : సమంత ఎంత మంది హీరోలతో రొమాన్స్ చేసిందో తెలిస్తే మతిపోవాలిసిందే..

Samantha : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అందాల భామ సమంతకు ఎంత క్రేజీ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత గత కొద్దీ సంవత్సరాలుగా తెలుగు మరియు తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉంది. ఈమె సినిమాలు హిట్ అయ్యిన ప్లాప్ అయ్యిన కూడా ఈ అమ్మడు మార్కెట్ ఇండస్ట్రీలో మరియు అభిమానుల సంఖ్యలోనూ తగ్గలేదు. ఈ బ్యూటీ(Samantha Romance) తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది.

samantha-romance-with-these-heros-who-are-younger-than-her

సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది మరియు తన మొదటి సినిమాతోనే బారి విజయం అందుకుంది. అక్కడనుండి ఇక సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు నాగచైతన్య తో ప్రేమలు పడింది ఈ అమ్మడు మరియు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరూ రెండు సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు మరియు ఆ తరువాత ఇద్దరికి పడక విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.

samantha-romance

ఇది సామ్ మరియు చై అభిమానులకు ఎంతో బాధను కలిగించింది. వీరు విడాకులు తీసుకునపట్టి నుండి సమంత పైన సోషల్ మీడియాలో బారి ట్రోలింగ్ జరుగుతూ వస్తుంది. సామ్ అవ్వని పాటించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ పోతుంది. సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది మరియు ఈ సినిమా సెప్టెంబర్ ఒకటైన విడుదలవుతుంది. ఈ సినిమా కోసం సామ్ మరియు విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురు చుస్తునారు.

samantha-romance-with-vijay-devarakonda

అయితే సమంత తన సినీ కెరీర్ లో ఎంతో మంది హీరోలతో నటించింది మరియు ఈ హీరోలలో ఆమె కంటే చిన్న వయసు ఉన్నవారితో కూడా రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ఖుషి సినిమాలో సామ్ విజయ్ తో కలిసి రొమాన్స్ చేస్తుంది. కానీ వాస్తవానికి విజయ్ సామ్ కంటే రెండేళ్లు చిన్న. ఇలా ఎంతో మంది చిన్న వయసు హీరోలతో సమంత(Samantha Romance) నటించిందో మనం తెలుసుకుందాం.

ఈ లిస్ట్ లోకి నెక్స్ట్ వచ్చే హీరో నాగ శౌర్య. ఈయన తో కలిసి ఈ అమ్మడు ఓ బేబీ సినిమాలో నటించింది మరియు ఈయన సామ్ కంటే రెండేళ్లు చిన్న. ఇక బెల్లంకొండ శీను తో కలిసి ఈ అమ్మడు అల్లుడు శీను సినిమా చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ సామ్ కంటే ఆరేళ్ళు చిన్న. ఇలా ఎందరో చిన్న వయసు ఉన్న హీరోలతో ఈ అమ్మడు నటించింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts