Saturday, September 21, 2024
HomeCinemaMahesh Babu : తన మొబైల్ రింగ్ టోన్ ఏంటో చెప్పిన మహేష్ బాబు.. ఏంటో...

Mahesh Babu : తన మొబైల్ రింగ్ టోన్ ఏంటో చెప్పిన మహేష్ బాబు.. ఏంటో తెలుసుకోవాలని ఉందా..?

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన చిన్న తనం నుండి సినిమాలలో నటిస్తూ మరియు హీరోగా కూడా పరిచమయి తన నటన నైపుణ్యం తో ఎందరో సినిమా ప్రేక్షకుల మన్నలను దోచుకొని తన అభిమానులుగా మార్చుకున్నాడు మహేష్ బాబు. ఈయన గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్() హీరోగా కొనసాగుతున్నాడు. మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు మరియు

mahesh-babu-revealed-about-his-ringtone-in-latest-event-of-big-c-20-years-anniversary

సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈయన ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వీరి కాంబినేషన్ లో మూడో చిత్రం. వీరిద్దరూ తీసిన సినిమాలలో మొదటి చిత్రం అతడు బారి విజయం అందుకొని మహేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గుంటూరు కారం సినిమాలో మహేష్ సరసన హీరోయిన్లు గా శ్రీలీల మరియు మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ టాప్ పోసిషన్ లో ఉన్న తమన్ వ్యవహరిస్తున్నాడు.

mahesh-babu-latest-news-about-his-ringtone

ఈ సినిమా సంక్రాతి కి మన ముందుకు తీసుకరాబోతున్నారు చిత్ర యూనిట్. అయితే మహేష్ నటనతో పాటు యాడ్స్ కూడా చేస్తుంటాడు. అయితే ఆయన బిగ్ సి కంపెనీ కు ఎప్పటి నుండో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇటీవల మహేష్ బిగ్ సి యొక్క ౨౦ ఏళ్ళ వేడుకలకు హాజరయ్యారు ప్రిన్స్ మహేష్ బాబు. అయితే ఈ ఫంక్షన్ లో సెలెబ్రేషన్స్ అన్ని పూర్తి అయ్యాక మహేష్ అక్కడ ఉన్న విలేకరుల ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు.

mahesh-babu-latest-news

అయితే ఏ క్యూ అండ్ ఏ సెషన్ లో భాగంగా ఓ విలేఖరుడు మహేష్ ను ఇలా అడుగుతాడు. మహేష్(Mahesh Babu Latest) మీ మొబైల్ కు కాల్ వస్తే మీ సినిమా పాత ఏదైనా రింగ్టోన్ వస్తుందా లేక ఇంకా ఏమైనా రింగ్టోన్ మీరు వాడుతారు మాకు చెప్పారా.. మేము అందరం ఆసక్తిగా ఉన్నాము అని అడుగుతాడు.

దానికి మహేష్ అదిరిపోయే జవాబు ఇచ్చాడు. నా మొబైల్ ఫోన్ ఎప్పుడు సైలెంట్ లోనే ఉంటుంది అంటూ నవ్వుతు జవాబు ఇచ్చాడు. ఇపుడు ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో ట్రన్డ్ చేసి, మహేష్ కూడా మన వర్గానికే చెందిన వాడు అని పోస్ట్లు వేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts