Sunday, October 6, 2024
HomeCinemaSamantha : అలాంటి సంబంధాలపై సమంత క్లారిటీ ఇచ్చేసింది.. పోస్ట్ వైరల్..

Samantha : అలాంటి సంబంధాలపై సమంత క్లారిటీ ఇచ్చేసింది.. పోస్ట్ వైరల్..

Samantha : సమంత, నాగచైతన్య తో విడాకుల తరువాత తన సినిమా కెరీర్ పరంగాను ఇటు తన ఆరోగ్య పరంగాను ఒడిదుడుకులు ఎదురవుతున్న విషయం అందరికి తెలుసు. సమంత(Samantha Emotional) ఇటీవల చేసిన చిత్రం ఖుషి విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా తరువాత ఈ బ్యూటీ అనారోగ్య కారణంతో కొంత సమయం నటన నుండి బ్రేక్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత అభిమానులకు కొంత కాలం నుండి ఒక మంచి సినిమా పడక నిరాశ చెందుతున్నారు.

samantha-emotional-post-about-these-relationships

ఇలాంటి వారి హోప్స్ మొతం ప్రస్తుతం ఖుషి సినిమాపైనే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సమంత సరసన రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. వీరిద్దరికి గత కొంత కాలంగా హిట్లు లేవు మరియు ఈ సినిమా పై నటీనటులు బారి హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఇటీవల సమంత స్వతంత్ర దినోస్తవ సెలెబ్రేషన్స్ కు న్యూయార్క్ వెళ్ళింది. ఈ ఈవెంట్ కు సంబందించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా ఆమె సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేసింది.

samantha-emotional-post

ఈ పోస్ట్ కు సమంత మానవ సంబంధాల గురించి డీప్ గా కాప్షన్ రాసింది. ఆమె ఇలా రాసింది, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మరొక్కరితో సంబంధం ఉంటుంది. ప్రతి జీవ రాసి మరొక జీవ రాసితో ఇదొక సంబంధం ఉంటూనే ఉంటుంది. మన డిఎన్ఏ పుట్టగొడుగులతో సంబంధం ఉంటుంది అంటే ఎవరు నమ్మలేరు. ఇక మన చేతులు గబ్బిలం రెక్కలు ఉండడం ఆశ్చర్య పరుస్తుంది అంటూ ఎమోషనల్ అవుతూ తన భావాలను తెలిపింది.

samantha-relationships

ఇపుడు ఈ పోస్ట్ సోషల్ మీడియా లో తేగా వైరల్ అవుతుంది. తన జీవితం లో తానూ ఎన్నో కొలిపోయానని, అయినా కూడా నన్ను ఉద్వేగపరిచేది ప్రక్రుతి ఒక్కటే అంటూ సమంత చెప్పుకొచ్చింది. నటి(Samantha Emotional) ప్రస్తుతం తన ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడుతుంది అని తెలుసుతుంది. అందుకే ఆమె సినిమాలు కొంత కాలం దూరం అవుతుంది.

ఆమె నటిస్తున్న ఖుషి చిత్రం బారి విజయం సాధించాలని మరియు ఇద్దరు నటీనటుల క్యారీ ను మల్లి ట్రాక్ పైకి తీసుకరావాలని కోరుకుంటున్నారు వీరి అభిమానులు. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts