Sunday, October 6, 2024
HomeCinemaAllu Arjun : నేషనల్ అవార్డు గెలిచాక మొదటిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. ఎమోషనల్...

Allu Arjun : నేషనల్ అవార్డు గెలిచాక మొదటిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. ఎమోషనల్ అయ్యాడు..

Allu Arjun : ప్రస్తుతం ఇండియా లెవెల్ లో సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు అల్లు అర్జున్. ఇటీవల ఆయనకు పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీ కళను ౬౯వ సంవత్సరంలో నిరవేర్చాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ(Allu Arjun National Award) పురస్కారాలలో ఇప్పటి వరకు ఒక్క హీరో కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుండి గెలవలేదు. సినిమా ఇండస్ట్రీలో జాతీయ పురస్కారాలు గత ౬౯ సంవస్త్రాలుగా నడుస్తున్నాయి మరియు

allu-arjun-interacted-with-media-after-winning-national-award-for-pushpa

ఈ సంవత్సరంలో అల్లు అర్జున్ ఆ అవార్డు ను దక్కించుకుని మన తెలుగు ఇండస్ట్రీ పేరు నిలబెట్టాడు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మీడియాతో మొదటిసారి మాట్లాడాడు మరియు తానూ నటించిన పుష్ప సినిమాలోని పుష్పరాజ్ పాత్రకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు రావడం అస్సలు నమ్మలేనని ఆయన అన్నారు. ఇది కలనా నిజామా నాకైతే అసలు అర్ధం అవుతలేదు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు.

allu-arjun-interacted-with-media-after-winning-national-award

ఈసారి ఉత్తమ నటుడి కేటగిరిలో అల్లు అర్జున్ తో సహా ౨౦ మంది నటులు పాలుగోన్నారు అని, అందరిలో తనకే అవార్డు లభించినందుకు సంతోషంగా ఉంది అని ఆయాన మీడియాతో పంచుకున్నాడు. పుష్ప సినిమా నుండి మొత్తం ఆరు క్యాటగిరీలలో నామినేషన్స్ వేస్తె తనకు మరియు దేవికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు లభించింది. దేవికి నా శుభాకాంక్షలు తెలుపుతున్న అని అల్లు అర్జున్ అన్నారు.

allu-arjun-interacted-with-media

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఈసారి జాతీయ అవార్డులలో సత్తా చూపించినందుకు చాలా గర్వాంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు మొత్తం ఆరు అవార్డులు(Allu Arjun National Award) లభించాయి దానికి ప్రతిఒక్కరికి నా కృతఙ్ఞతలు అంటూ ఆయన పేరు పేరున తన ప్రేమను పంచారు.

ఇక తన తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ సినిమా ఉప్పెన కు జాతీయ అవార్డు లభించినందుకు ఎంతగానో ప్రౌడ్ గా ఉందని ఆయన అన్నారు. ఇపుడు ఈ వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts