Saturday, September 21, 2024
HomeCinemaAnchor Rashmi : బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఫోటోలు పెట్టిన యాంకర్ రష్మీ.....

Anchor Rashmi : బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఫోటోలు పెట్టిన యాంకర్ రష్మీ.. మొత్తం చూపించేసింది..

Anchor Rashmi : ఒక్కపుడు నటన రంగంలో ఎక్సపోసింగ్ చేయాలంటే వెండితెర నటిలే ముందు ఉండేది. కానీ ఇటీవల కాలం లో వెండితెర, బుల్లితెర అంటూ ఎలాంటి అడ్డులు లేకుండా తెగ రెచ్చిపోతున్నారు బామలు. సినిమా హీరోయిన్ల నుండి మొదలుపెడితే బుల్లి తెర యాంకర్లతో సహా హద్దులు మీరి అందాలు(Rashmi Hot Photoshoot) ఆరబోస్తూ కుర్రగాల కంటి మీద నిద్రలేకుండా చేస్తున్నారు. ఇపుడు ఇది ట్రెండ్ గా మారింది. ఎవరు ఎంత అందాలను ఆరబోస్తే వారికి అంత ఫాలోయింగ్ పెరుగుతుంది.

rashmi-hot-bath-tub-photoshoot-is-trending-on-social-media

ఈ లాజిక్ ను మైండ్ లో పెట్టుకొని ఒకరిని మించి ఒక్కరు ఎక్సపోసింగ్ చేస్తూ వెండితెర హీరోయిన్లను మించిపోయారు బుల్లితెర యాంకర్లు మరియు నటిలు. ఈ సోషల్ మీడియా వచ్చిన దెగ్గర నుండి హాట్ హాట్ ఫోటోషూట్లు చేయడం, ఆ ఫోటోలను తమ సోషల్ మీడియా ప్లార్టుఫోర్మ్స్ లో పోస్ట్ చెయ్యడం ఫాషన్ అయ్యింది. ఇలా యంగ్ యాంకర్లు చేసిన ఓకే అని అనుకొవచ్చు కానీ, పెళ్ళై పిల్లలు ఉన్న ఆంటీ లు కూడా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు.

rashmi-photoshoot

ఇదే లిస్ట్ లోకి వస్తుంది యాంకర్ అనసూయ. ప్రస్తుతం అనసూయ ని మించిపోయింది యాంకర్ రష్మీ. ఈ అమ్మడు ఇటీవల బాత్ టబ్ లో బట్టలు లేకుండ స్నానం చేస్తూ ఫోటోషూట్ చేసి, తన ఎంతో సౌందర్యమైన బాడీ ను చూపిస్తున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ కాతాలో పెట్టింది. ఈ ఫోటోలు నేటిన్ట్లో తెగ ట్రన్డ్ అవుతున్నాయి. ఇలా బుల్లితెర బామలు ఒకరిని మించి ఒక్కరు తమ శేరీర అందాలను ఆరబోస్తున్నారు. ఇదిలా ఉంటె ఇటీవల రష్మీ బుల్లితెర తో పాటు వెండితెరపై కూడా తన దృష్టి పెడుతుంది.

rashmi-hot-bath-tub-photoshoot

ఈ నెలలో ఆమె నటించిన ఓ చిత్రం విడుదలైంది. ఈ సినిమా లో కూడా రష్మీ(Rashmi Hot Photoshoot) తన అందాలను ఆరబోయడానికి ఏమాత్రం ఆలోచించలేదని చెప్పాలి. ఈ సినిమా పేరు బాయ్స్ హాస్టల్. రష్మీ గౌతమ్ అప్పట్లో గుంటూరు టాకీస్ అనే సినిమా తో హీరోయిన్ గ పరిచమైంది.

రష్మీ గుంటూరు టాకీస్ సినిమా నుండే ఎక్సపోసింగ్ చేయాలనీ నిర్ణయించుకొని ఇండస్ట్రీలో తాన్ రెండో భాగం మొదలుపెట్టింది. ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్ ఇపుడు సంచలనంగా మారింది మరియు సోషల్ మీడియా మొత్తం తన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts