Friday, September 13, 2024
HomeCinemaSreeleela : ఆ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్న శ్రీలీల.. ఎవరంటే..?

Sreeleela : ఆ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్న శ్రీలీల.. ఎవరంటే..?

Sreeleela : అవును మీరు చదివింది నిజమే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల ఫుల్ బిజీ బిజీగా ఉంది. ఈ యంగ్ హీరోయిన్ చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా ఈమాడుకి వరుస సినిమా ఆఫర్లు వచ్చిపడయి. శ్రీలీల(Sreeleela Item Song) ఈ సంవత్సరం పదికి పైగా సినిమాలు ఓకే చెప్పింది. ఈమెకు హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నా కూడా ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేయడానికి వెనుకాడడంలేదట. ఈ వార్తా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చెక్కర్లు కొడుతోంది.

sreeleela-is-going-to-do-item-song-in-this-star-hero-cinema

శ్రీలీల కుర్ర హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఎవరిని వదలకుండా అందరితో సినిమాలలో నటిస్తుంది. ఈమెకు వచ్చిన సినిమా ఆఫర్స్ అన్ని ఓకే చేసుకుంటూపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసిన కూడా అవి హిట్ అవ్వకపోతే హీరోయిన్ల పరిస్థితి కష్టమే అని చెప్పాలి. ఇది ముందుగానే అర్ధం చేసుకున్న శ్రీలీల వచ్చిన ప్రతి ఆఫర్ ను చేయిజారనివ్వడంలేదు. ఇలా ఛాన్సులు వచ్చే సమయంలోనే డబ్బులు సంపాదించుకోవడానికి శ్రీలీల ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా వెనకాడడంలేదు.

sreeleela-is-going-to-do-item-song

ఇదిలా ఉంటె నెటిజనులు స్టార్ పోసిషన్ ల ఉన్న ఓ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎందుకు సిద్ధపడుతుంది అని కామెంట్లు పెడుతున్నారు. శ్రీలీల మాత్రం తానూ అన్ని రకాలైన పాత్రలు మరియు డాన్సులు, ఎమోషన్స్ అన్ని పండిస్తా అని ప్రూవ్ చేసుకుందాం అని అనుకుంటుందట. అయితే అదే సమయంలో ఈ అందాల తార వద్దకు ఓ డైరెక్టర్ వచ్చి ఓ స్టార్ హీరో సినిమాలలో ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చాడట.

heroine-sreeleela

కానీ ఆయనకు కూడా స్టార్ హీరోయిన్ రెంజులో ఉన్న నటి ఎందుకు ఓకే అంటుంది అనే అనుమానం ఉందంట. కానీ శ్రీలీల(Sreeleela Item Song) ఆ డైరెక్టర్ అడ్డగాన్ ఓకే అని చెప్పేసిందట. దీనితో ఆ దర్శకుడు కూడా ఆశ్చర్యపోయాడట.

కానీ ఏది ఏమైనా ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నపుడు ఇలా ఐటెం సొంగ్స్ చేయడం ఆమెకే మంచిది కాదు అని నెటిజనులు కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఈ వార్తలు మీద అధికారిక ప్రకటన ఇంకా ఏమి రాలేదు గనక ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే వేచి చుడాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts