Friday, September 13, 2024
HomeCinemaPooja Hegde: నాతో ఒక రోజు ఫార్మ్ హౌస్ లో గడుపు.. ఓపెన్ గా అడిగేసిన...

Pooja Hegde: నాతో ఒక రోజు ఫార్మ్ హౌస్ లో గడుపు.. ఓపెన్ గా అడిగేసిన డైరెక్టర్..

Pooja Hegde: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే. ఒకప్పుడు ఈమెకి ఐరన్ లెగ్ అనే పేరు ఉండేది. అప్పట్లో ఈమె చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యేది. కానీ ఆ తర్వాత మళ్ళీ వరుసగా హిట్స్ రావడం తో గోల్డెన్ లెగ్ అని పిలిచేవారు. అలా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన పూజా హెగ్డే, బాలీవుడ్ లో కూడా దుమ్ము లేపింది(Pooja Hegde Casting Couch). అక్కడ ఈమెకి వరుసగా క్రేజీ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. హ్రితిక్ రోషన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ మరియు రణవీర్ సింగ్ వంటి హీరోలతో నటించినా ఒక్క సక్సెస్ కూడా లేదు.

actress-pooja-hegde

ఇక టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఆమె పరిస్థితి అంతే, ముట్టుకున్న ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుంది. కోలీవుడ్ లో వరుస హిట్స్ తో దోఊసుకుపోతున్న విజయ్ లాంటి స్టార్ కి కూడా ‘బీస్ట్’ సినిమాతో అట్టర్ ఫ్లాప్ ఇచ్చింది. ఈ రేంజ్ లో చేస్తున్న సినిమాలన్నీ దెబ్బ పడడంతో ఆమెతో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలు భయపడుతున్నారు. నిర్మాతలు ఈమెతో సినిమాలు చెయ్యడానికి ఇష్టపడడం లేదో, లేకపోతే ఈమెనే కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటుందో తెలియదు కానీ, రీసెంట్ గానే ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పూజ హెగ్డే ని కలిశాడట.

pooja-hegde

నీకు ఒక క్రేజీ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ ఇప్పిస్తాను. ఆ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంటుంది, కానీ మీకు అవకాశం ఇవ్వాలంటే నన్ను ఒక్క రాత్రి సంతృప్తి పరచాలి అని అడిగాడట(Pooja Hegde Casting Couch). దీంతో చిర్రెత్తిపోయిన పూజా హెగ్డే మర్యాదగా ఇక్కడ నుండి లెయ్యి, ఇంకోసారి ఇలాంటి పిచ్చి ఆలోచనలతో నా దగ్గరకి వచ్చావ్ అంటే, చెప్పు తో కొట్టి, ఆ వీడియో ని నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తా, నాతో జాగ్రత్తగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చిందట. పూజా హెగ్డే ఇలాంటి సమాధానం చెప్పినందుకు ఆమె అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు.

pooja-hegde-actress

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కించుకున్న పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ కి కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు వస్తున్నాయంటే, సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి కామాంధులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కనుమరుగు ఐపోయింది అన్ని చెప్పాలి. ఒకటి అంటే ఒక్క సినిమా లో కూడా తిను ప్రస్తుతం నటించటం లేదు.

గుంటూరు కారం నుండి కూడా తినను తొలగించారు. దీనితో త్రివిక్రమ్ పై అలిగింది అంట అమ్ముడు, ఇక సర్లే అని త్రివిక్రమ్ తాను సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న సినిమాలో పూజ కు అవకాశం ఇచ్చాడు అంట. ఈ విషయం పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఐతే రాలేదు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts