Sunday, October 6, 2024
HomeCinemaSreeleela: ఆ కుర్ర హీరో పై పోలీస్ కేసు నమోదు చెయ్యబోతున్న శ్రీలీల..

Sreeleela: ఆ కుర్ర హీరో పై పోలీస్ కేసు నమోదు చెయ్యబోతున్న శ్రీలీల..

Sreeleela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండు మూడేళ్ళలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల. ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు, చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు ప్రతీ ఒక్కరికి శ్రీలీల డేట్స్ కావాలి. ప్రస్తుతం ఆమె చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ, ఇప్పుడు ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయబోతుంది(Sreeleela Police Complaint). అందం తో పాటు అద్భుతమైన డ్యాన్స్ ఈమె సొంతం. కేవలం ఈమె డ్యాన్స్ చూసేందుకు లక్షల సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్స్ కి కదులుతున్నారు.

actress-sreeleela

అందుకే నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్కంద’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం పై మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీ ని తన అందంతో ఊపేస్తున్న శ్రీలీల పై ఒక కుర్ర హీరో కన్నేశాడు. ఆమెతో ఎలా అయినా సన్నిహితం గా మారి, ఆమెని లొంగదీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు. ఇదంతా గమనించిన శ్రీలీల అతనిని దూరం పెట్టింది. కానీ అతని నుండి మాత్రం ప్రయత్నాలు ఆగడం లేదు. రకరకాల నంబర్స్ నుండి ఆమెకి కాల్స్ మరియు మెసేజిలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

sreeleela

అప్పటికీ ఆమె నంబర్స్ ని బ్లాక్ చేస్తూనే ఉంది, కానీ ఆ హీరో శాడిస్ట్ లాగ ఆమెని పట్టి పీడిస్తూ ఉండడం తో సదరు హీరో పై పోలీస్ కేసు నమోదు చేసేందుకు సిద్దమైనట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా అతను పెట్టిన మెసేజిలను కూడా ప్రెస్ మీట్ ద్వారా మీడియా కి అందించబోతుందట(Sreeleela Police Complaint). మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. శ్రీలీల అందరితో ఎంతో సరదాగా ఉండే అమ్మాయి, అలాంటి అమ్మాయికి కూడా ఇంతలా చిరాకు రప్పించాడు అంటే ఆ హీరో ఎంత శాడిజం చూపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు శ్రీలీల అతనితో కలిసి సినిమా చేయలేదట.

sreeleela-actress

పెద్ద పెద్ద నిర్మాతలతో తన సినిమాలో నటించేందుకు శ్రీలీల పై ఒత్తిడి చేసినా కూడా అతనితో నటించడానికి ససేమీరా నో చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. శ్రీలీలే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లోనే అందరికన్నా చాల బిజీ గా ఉన్న హీరోయిన్. తిను ప్రస్తుతం ప్రతి టాప్ టాలీవుడ్ హీరో తో సినిమా చేస్తుంది. తినను చూసి చాలా మంది కుర్ర హీరోయిన్ లు జెలస్ ఫీల్ అవుతున్నారు.

శ్రీలీల ప్రస్తుతం బెంగుళూరు లో డాక్టర్ చదువుతుంది అన్న విషయం మీకు తెలుసా..? తిను ఒక్క సినిమాకు 2-3 కోట్ల పారితోషకం తీసుకుంటుంది, ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు ఏళ్ళు కాలేదు అప్పుడే ఏంటి ఇంత రెమ్యూనరేషన్ అనుకుంటున్నారా.? అదే శ్రీలీల కి ఉన్న క్రేజ్ మరి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts