Saturday, September 21, 2024
HomeCinemaPriyamani : ఆ బడా కుటుంబానికి కోడలిగా వెళ్ళలిసిన ప్రియమణి.. మొతం చేతులారా చేసుకుంది కదా..

Priyamani : ఆ బడా కుటుంబానికి కోడలిగా వెళ్ళలిసిన ప్రియమణి.. మొతం చేతులారా చేసుకుంది కదా..

Priyamani : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియమణి పేరు తెలియని వారు ఉండరు. ఈ అమ్మడు తెలుగులో పలు సినిమాలు చేసి హీరోయిన్ గ పేరు సంపాదించుకుంది. ప్రియమణి స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ అమ్మడు కెరీర్లోనే బిగెస్ట్ హిట్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమా. ఈ సినిమాలో ప్రియమణి(Priyamani Wrong Step) ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిచింది. ఇలా ఆ కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ముస్తఫా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది.

actress-priyamani

ప్రియమణి తన లైఫ్ లో చేసిన అతి పెద్ద తప్పు ఇది. ఇలా ఆమె వెండి తెరకు దూరం అయిపొయింది. తన పర్సనల్ లైఫ్ లోకి వస్తే, ప్రియమణి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికీ ఇంతకుముందు పెళ్ళై ఇద్దరు సంతానం కూడా ఉందంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ప్రియమణి మాత్రం అవేమి పటించుకోకుండా ముస్తఫాను పెళ్లి చేసుకొని ఆయనతో కాపురం కూడా చేస్తుంది. ప్రియమణికి కూడా పెళ్ళికి ముందు ఇద్దరు స్టార్ హీరోలతో ఏఫ్ఫైర్లు ఉన్నాయి అంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

priyamani-wrong-step-in-her-life-by-marrying-her-husband

ప్రియమణి ఫామిలీ హీరో ఆయిన జగపతి బాబు తో ప్రేమాయణం నడిపిందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్ళైన రోజులో సినిమాలో భార్య భార్తల నటించి, వీరి హద్దులు దాటి రొమాన్స్ చేసారూ. వీరిని వెండితెరపై చూసిన ప్రతి ఒక్కరు, వీరి రొమాన్స్ చూసి రియలిస్టిక్ గ ఉంది అంటూ కామెంట్లు పెట్టారు. ఈ సినిమా అప్పుడు జగపతి బాబు తో ప్రియమణి ఎంచక త్రిగుతుండే అంట. కానీ ఏమయిందో ఏమో కొద్దీ రోజులకు వీరి ఎండీ గొడవలు మొదలై బ్రేక్ అప్ చేసుకున్నారు.

priyamani-wrong-step-in-her-life-by-marrying

ఆ తరువాత ప్రియమణి తరుణ్ ను ప్రేమలోకి దింపింది. తరుణ్ తో క్లోస్ గా మూవ్ అవుతూ తన తో డేటింగ్ అంటూ ఇష్టం ఉణ్టు తిరిగింది. తరుణ్ అమ్మగారు కూడా ప్రియమణిని కోడలి గా చేసుకోవడానికి ఎలాంటి అభ్యన్తరం లేదని చెప్పిందంతా. కాని మల్లి ఏమయిందో ఏమో, తరుణ్ ప్రియమణికి ప్రపోస్ చేస్తే నో చెప్పింది.

అప్పటి నుండి వీరు దూరం అయ్యారు. ఇలా ప్రియమణి కూడా తన భర్తను మించి యాఫ్ఫైర్స్ పెట్టుకుంది అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు(Priyamani Wrong Step).

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts