Sunday, October 6, 2024
HomeCinemaRam Charan: ఇప్పటికి ఆ హీరోయిన్ నే ప్రేమిస్తున్న రామ్ చరణ్.. ఈ విషయం ఉపాసనకి...

Ram Charan: ఇప్పటికి ఆ హీరోయిన్ నే ప్రేమిస్తున్న రామ్ చరణ్.. ఈ విషయం ఉపాసనకి కూడా తెలుసట..

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎప్పటికపుడు ఒక కొత్త రూమర్ వస్తూ ఉంటుంది. ఇలాంటి రూమర్ అంటే జనాలకి కూడా ఎంతో ఆసక్తి. పబ్లిక్ ఎపుడు చుసిన ఆ హీరో ఎం చేస్తున్నాడు ఈ హీరోయిన్ ఎం చేస్తుంది ఇలాంటి వార్తలు అంటే తెగ ఆసక్తిచూపిస్తారు. ఇంక టాప్ సెలబ్రిటీ రుమోర్స్ అంటే పడి సచ్చిపోతారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఇప్పటికే చాల వార్తలు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్నాయి, ఇప్పుడు వాటికి తోడు మరో వార్త తెగ వైరల్ అవుతుంది. హీరో రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు(Ram Charan Sridevi). ఉపాసన వయసులో రామ్ చరణ్ కంటే పెద్దది, అయినా కూడా ఇంట్లో అందరిని ఒప్పించి వివాహం ఆడాడు.

ram-charan-sridevi

వీరిద్దరికి పెళ్లయిన 10 ఏళ్లకు మొన్ననే కూతురు పుటింది. పాపకు క్లిన్ కార అని పేరు పెట్టారు ఉపాసన రామ్ చరణ్ దంపతులు. ఇక విషాయంలోకి వస్తే రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి ముందు ఈ హీరోయిన్ ని ప్రేమించాడు అని మీకు తెలుసు..? ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీదేవి. రామ్ చరణ్ కు హీరోయిన్ శ్రీదేవి అన్న థన్ నటన అన్న పిచ్చి. చిరంజీవితో కలిసి తాను నటించిన జగదేక వీరుడు అతిలోకి సుందరి సినిమా చూసినప్పటి నుండి శ్రీదేవికి ఫ్యాన్ అయ్యాడు అంట రామ్ చరణ్(Ram Charan Sridevi). ఆ సినిమా ఇప్పటికి ఎన్ని సార్లు చూశాడో రామ్ చరణ్ కె లెక్క లేదు అట.

sridevi-chiranjeevi

తాను ఇపుడు మన మధ్య లేకపోయినప్పటికీ శ్రీదేవి పై ప్రేమ పోలేదు అంట చరణ్ కి. ఈ విషయం ఉపాసనా సవ్యయంగా ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో కలిసి గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమా చేస్తున్నాడు. rrr తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఇది, ఈ సినిమా పై అభిమానులకి బారి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అనుకోకుండా కొన్ని రోజులు మధ్యలో ఆపాల్సి వచ్చింది. దానికి కారణం తన కూతురు క్లిన్ కార. ఈ సినిమా స్టార్ చేసే టైం కె ఉపాసన గర్భవతి.

sridevi

చివరి నెలలో రామ్ చరణ్ షూటింగ్ ఆపేసి తనే దెగ్గరుండీ ఉపాసనను జాగ్రత్తగా చూసుకున్నది. పాపా పుట్టిన తరువాత తనతో సమయం గడుపుతూ 3 నెలలు సినిమాల జోలికి వేళ్ళ లేదు రామ్ చరణ్. దీనితో ఈ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడింది. మెగా ఫ్యాన్ కి పక్క పాపా పుటింది అని మంచి వార్త, సినిమా ఆగిపోయింది అని చెడ్డ వార్త.

అటు నవ్వలేక ఏడవలేక మెగా ఫాన్స్ అయోమయం లో పడ్డారు. ఈ సినిమా బహుశా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మెగా ఫాన్స్ కి ఈ ఏడాది ఒక్క హిట్టు లేక తహ తహ లాడిపోతున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts