Chaitanya Jonnalagadda : మెగా ఫాన్స్ కు ఇది చాలా బ్యాడ్ న్యూస్. నాగబాబు కుమార్తె నిహారిక ఇటీవల తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుండి విడాకులు తీసుకుంది. వీరిద్దరూ విడాకుల తరువాత ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda Marriage) గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే నిహారిక మాజీ భర్త రెండో వివాహం చేసుకోబోతున్నాడట. అవును ఇది నిజామా అని అంటే అవును అనే అంటున్నారు సినీ ప్రముఖులు.
నిహారిక విడాకుల తరువాత మల్లి సినిమాలోకి తిరిగి రావాలని కోరుకొని స్పెషల్ కోర్స్ చేయడానికి అమెరికా కు వెళ్ళింది. ఈ అమ్మడు విడాకుల తరువాత ఎవరి మాట వినడం లేదు. పార్టీలు, తాగుడు అంటూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. ఇలా ఈమె ఇంట్లో కంటే ఎక్కువ స్నేహితులతోనే గడుపుతుందట. ఈ విషయం పైనే ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయి అని సినిమా ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటె చైతన్య తో విడాకులు తీసుకున్నాక నిహారిక ఎప్పుడూలేనిది హాట్ ఫోటో షూట్స్ చేయడం మొదలుపెట్టింది.
దీనితో ఈమె హాట్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. నిహారిక ప్రస్తుంతం అమెరికా లో నటన కు సంబందించిన శిక్షణ పొందుతుంటే, చైతన్య జొన్నలగడ్డ మాత్రం పెళ్లి కి సిద్దమయ్యాడు. ఈయన పెళ్లి చేసుకునే అమ్మాయి కుటంబం చాలా రిచ్ అంట. అవును చైతన్య మనువాడబోయే అమ్మాయి వాలా తండ్రి పెద్ద పోలీస్ ఆఫీసర్ అంట. ఆయనకు ఎల్లపుడు సెక్యూరిటీ మరియు ఎక్కడపోయిన గౌరవం మర్యాదలు దక్కుతుంటాయట.
అంటే ఈయన కాబోయే మామ పెద్ద క్యాడరే మరియు ఆ అమ్మాయి నిహారిక(Chaitanya Jonnalagadda Marriage) కంటే అందంగా ఉంటుందట. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాని ఈ వార్తా పై ఎలాంటి అధికారిక ప్రకటనలు లేవు. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే ఇంకా కొద్దీ రోజులు వేచి చూడాలి.
ఇది పక్కన పెడితే నిహారిక తన నటన కోర్స్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చాక హీరోయిన్ గా నటించాడని కథ లు వింటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఈమె కోసం కొన్ని స్క్రిప్ట్స్ కూడా చూసి పెట్టారట మెగా ఫామిలీ. ఆమె రావడమే ఆలస్యం అంటున్నారు మెగా అభిమానులు.