Saturday, November 23, 2024
HomeCinemaManchu Manoj : మంచు మనోజ్ తన భార్యను ప్రేమగా ఏమని పిలుస్తాడంటే.. భూమా మౌనిక...

Manchu Manoj : మంచు మనోజ్ తన భార్యను ప్రేమగా ఏమని పిలుస్తాడంటే.. భూమా మౌనిక ఎల్ సిగ్గు పడుతుంది చూడండి..

Manchu Manoj : తెలుగు చిత్ర సీమలోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మనోజ్ వెండితెరకు హీరోగా పరిచామయాడు. మంచు మనోజ్ గత రెండు దశాబ్దాలు నుండి హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. మంచు(Manchu Manoj Wife Birthday) కుటుంబం నుండి వచ్చిన ఇద్దరు హీరోలు కూడా అంతే అని చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసిన స్టార్ డమ్ మాత్రం రాలేదు మరియు ఈయన చేసిన సినిమాలు కూడా అంతలా గుర్తింపుతెచ్చి పెట్టలేదు.

manchu-manoj-wished-his-lovely-wife-bhuma-mounika-reddy-on-her-birthday

అయితే ఇటీవల మంచు మనోజ్ ఆంధ్ర పొలిటికల్ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డిను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. భూమా మౌనిక కు కూడా ఇది రెండో వివాహమే. ఈమె మనోజ్ కు ముందు ఒకరిని పెళ్లి చేసుకొని, ఆయనతో ఓ పిల్లాడికి జన్మ కూడా ఇచ్చింది. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కొని సంవత్సరాల తరువాత భూమా మౌనిక రెడ్డికి మంచు మనోజ్ పరిచయమయ్యాడు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

manoj-wished-his-lovely-wife-mounika-reddy-on-her-birthday

ఇలా కొద్దీ రోజులు గడిచాక వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా మనోజ్ మరియు మౌనిక వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం ఇంట్లో వారికి చెప్పారు. మొదట భూమా కుటుంబం తో సంబంధం వొద్దని మోహన్ బాబు మనోజ్ కు చెప్పారట. కానీ మంచు లక్ష్మి తన తండ్రికి వీరిద్దరి ప్రేమ గురించి చెప్పి తానె దెగ్గరుండీ పెళ్లి కూడా చేసింది. ఈ జంట ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇదిలా ఉంటె, ఇటీవల సోషల్ మీడియా వీరి గురించి ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.

manoj-wished-his-lovely-wife-mounika-reddy-on-her-birthday

అదేంటంటే, మంచు మనోజ్ భూమా మౌనిక పుట్టిన రోజు సందర్బంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసాడు. ఆయన తన భార్య అయినా మౌనికను ముద్దుగా మున్నీలు అని పిలుస్తాడని ఈ పోస్ట్ చుసిన వారికీ తెలుస్తుంది. మంచు మనోజ్(Manchu Manoj Wife Birthday) ఇలా రాసాడు, నా ప్రియమైన మున్నీలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నువ్వు ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్న అంటూ చెప్పుకొచాడు. భూమా మౌనిక పరిచమైనప్పటి నుండి నా లైఫ్ మారిపోయింది. నా జీవితం లోకి ఓ దేవతలా వచ్చి చీకటిగా ఉన్న నా లైఫ్ కు వెలుగును తెచ్చావ్ అంటూ ఆయన తన ప్రేమ ను తెలిపాడు. ఇపుడు ఇది సోష మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts