Friday, September 20, 2024
HomeCinemaSreeleela : శ్రీలీల ప్రతీ రోజు తన బెడ్ రూమ్ లో ఆ హీరో...

Sreeleela : శ్రీలీల ప్రతీ రోజు తన బెడ్ రూమ్ లో ఆ హీరో ని ఊహించుకుంటూ అలాంటి పనులు చేస్తుందా?.. వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Sreeleela : టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కుమని మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. ఈమె ఇండస్ట్రీ కి కేవలం రెండేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండేళ్లలో ఈమె స్టార్ హీరోయిన్స్ అందరినీ వెనక్కి నెట్టి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిల్చింది. కుర్ర హీరోల(Sreeleela About Dulquer Salmaan) దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ వరకు ప్రతీ హీరో కి ఇప్పుడు శ్రీలీల కావాలి.

sreeleela-expressed-her-love-on-dulquer-salmaan

అందం , అభినయం , డ్యాన్స్ ఇవన్నీ ఉన్న శ్రీలీల ని చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టే వాళ్ళు ఎక్కువ. గత ఏడాది ‘ధమాకా‘ చిత్రం లో ఏమి లేకపోయినా కూడా, కేవలం శ్రీలీల డ్యాన్స్ చూడడం కోసం అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టారు. ఫలితంగా ఆ సినిమాకి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇకపోతే శ్రీలీల ఇప్పటి వరకు మీ అభిమాన హీరో ఎవరు అని అడిగితే ఇప్పటి వరకు పలానా హీరో అని కచ్చితంగా చెప్పింది లేదు.

sreeleela-love-on-dulquer-salmaan

కానీ రీసెంట్ గా ‘మ్యాడ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శ్రీలీల తో పాటుగా , మలయాళం స్టార్ హీరో దుల్కర్ సాల్మన్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ‘దుల్కర్ సార్..మీరంటే మా అమ్మకి చాలా ఇష్టం, మీరు ఇక్కడికి వస్తున్నారు అని తెలిసి మిమల్ని అడిగాను అని చెప్పమనింది. చిన్న తనం నుండి నాకు కథలు చెప్తూ రాజకుమారుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని చెప్పేవాళ్ళు. కానీ నేను కలలో ఊహించుకున్న రాజకుమారుడు మాత్రం మీరే.’

sreeleela-expressed-her-love-on-dulquer

అంటూ దుల్కర్ మీద తనకు ఉన్న ప్రేమ ని వ్యక్తపరిచింది. కోట్లాది మంది కుర్రాళ్ళు అభిమానించే శ్రీలీల, దుల్కర్ సల్మాన్ ని రాజకుమారుడిగా ఊహించుకోవడం తో అభిమానులు అసూయ పడుతున్నారు. ఇకపోతే రీసెంట్ గానే స్కంద చిత్రం లో హీరోయిన్ గా నటించిన శ్రీలీల , ఈ చిత్రం తర్వాత ‘గుంటూరు కారం’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక అక్టోబర్ 20 వ తారీఖున ఆమె ముఖ్య పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాలన్నీ(Sreeleela About Dulquer Salmaan) ఆమెని ఇంకా ఏ రేంజ్ కి తీసుకెళ్ళబోతున్నాయో చూడాలి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts