Sunday, October 6, 2024
HomeCinemaAllu Sneha : నేను అతనితో ప్రేమలో లేను.. క్లారిటీ ఇచ్చిన అల్లు స్నేహ రెడ్డి..

Allu Sneha : నేను అతనితో ప్రేమలో లేను.. క్లారిటీ ఇచ్చిన అల్లు స్నేహ రెడ్డి..

Allu Sneha : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీ కపుల్స్ లో అందమైన జంటలు బోలెడు మందే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మరియు అల్లు స్నేహ రెడ్డి లా జంటకు బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. వీరు తరచూ తమ అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను ఆనంద పరుస్తారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరియు వీరికి ఇద్దరు సంతానం కూడా. అల్లు అర్జున్ మరియు అల్లు స్నేహ(Allu Sneha Viral Post) తమ పిల్లలకు అల్లు అయాన్, అల్లు అర్హ అనే పేర్లు పెట్టారు. వీరి పెళ్ళై పది సంవత్సరాలు పైన అయినా వీరు అన్యోన్యంగా ఉంటారు.

allu-arjun-wife-sneha-post-going-viral

ఇది ఇలా ఉంటె ప్రస్తుతం టాప్ సెలెబ్రెటీలు ఈ మధ్య కాలంలో ఎం మాట్లాడిన సరే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజనులు. అయితే ప్రస్తుతం స్నేహ రెడ్డి చేసిన ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. అసలు స్నేహ రెడ్డి వైరల్ అయ్యే విదంగా ఎం పోస్ట్ చేసిందో మనం ఇపుడు తెలుసుకుందాం పదండి. అల్లు స్నేహ తాను ప్రేమలో ఉన్న లేకపోయినా సరే నేనైతే షాంపైన్ తాగుతా అంటూ ఒక కొటేషన్ ఉన్న ఇమేజ్ ను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టారు. ఇది చూసిన నెటిజనులు ఆ ఫోటోకు ద్వందార్ధలు తీసి మాట్లాడుతున్నారు.

allu-arjun-wife-sneha-post-going-viral

నువ్వు ప్రేమలో లేకపోయినా సరే మండుతాగుతావా. ఓ స్టార్ కుటుంబానికి కోడలివయి కూడా ఇలాంటివి పెట్టడానికి కొంచం అన్న బుద్ది ఉండాలిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజనులు. పాపం ఆమె ఇది ఎదో క్యాజువల్ గా పెట్టింది. కానీ జనాలు ఈ పోస్ట్ లో ఉన్నది లేనిది కలిపించి ఆమె స్టోరీను ఇంటర్నెట్లో వైరల్ చేసేస్తున్నారు. ఇది అల్లు స్నేహ రెడ్డి ఒక్కరే కాదు పలువురు సెలెబ్రిటీలు కూడా ఇలా వారు మాట్లాడినది ఒకటైతే, బయట ఒకలా అర్ధం తీసి ట్రోల్ చేస్తుంటారు. ఇది సినిమా వారికి ఎప్పటి నుండో ఉండే సమస్యనే.

allu-arjun-wife-sneha

ఇప్పుడు ఇంకా ఇంటర్నెట్ వచ్చాక ఇలాంటివి ఇంకా పెరికిపోయాయి. అసలు స్నేహ రెడ్డి ఎదో లైన్స్ బాగున్నాయి అని పేతున్దోచు. దానికి మీరు ఎందుకు ఇంతలా షో చేస్తున్నారు అంటూ కామెంట్స్ కు రిప్లై ఇస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఇది అంతా పక్కన పెడితే, అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంటారు.

ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అనే విషయం మన అందరికి తెలుసు. అయినా కూడా ఇలాంటి (Allu Sneha Viral Post)వారి పై వింత కామెంట్లు చేస్తున్నవారు మానుకుంటే అందరికి మంచిది అంటూ సూచిస్తున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts