Sunday, October 6, 2024
HomeCinemaSneha Reddy: అల్లు అర్జున్ భార్యకి కోపం వస్తే ఇలా చేస్తుందా.. రూమ్ లోకి వెళ్లి..

Sneha Reddy: అల్లు అర్జున్ భార్యకి కోపం వస్తే ఇలా చేస్తుందా.. రూమ్ లోకి వెళ్లి..

Sneha Reddy: అల్లు అర్జున్ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు మొత్తం ఇండియా లో ఎవ్వరిని అడిగిన చేప్తారు అల్లు అర్జున్ గురించి. అల్లు అర్జున్ అంటే సౌత్ స్టార్ మాత్రమే కాదు నార్త్ లో కూడా అల్లు అర్జున్ డబ్ సినిమాలు పిచ్చ ఇష్టం తో చూస్తారు. యూట్యూబ్ లో అల్లు అర్జున్ సినిమాలు హిందీ లోకి డబ్ చేసినవి ఉంటాయి, ఆ వీడియోస్ కి వ్యూస్ కోట్లల్లో ఉంటాయి అంటే అర్ధం చేసుకోండి నార్త్ లో బన్నీ కి ఉన్న క్రేజ్(Allu Arjun Sneha Reddy). ఇక పుష్ప సినిమా ద్వారా మరెంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇపుడు ప్రస్తుతం బన్నీ పుష్ప 2 కి డబ్బింగ్ చెపుతున్నాడు.

allu-arjun-sneha-reddy

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, తిను కంచెర్ల చంద్రశేకర్ రెడ్డి కూతురు. అయన ఒక బడా వ్యాపారవేత్త, సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ కూడా వీరిదే. ఇపుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. మొన్న వారి ఊరు నల్లగొండలో కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కి అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసి అక్కడికి జనాలు తండోప తండాలుగా వచ్చారు. ఫ్లవర్ బొక్కే లు ఇచ్చి, శాలవాలు కప్పి అల్లు అర్జున్ కి స్వాగతం పలికారు. కానీ స్నేహ రెడ్డి తండ్రికి అదృష్టం కలిసి రాలేదు. ఆయన తెరాస నుండి టికెట్ ఆశించగా ఆయనకు టికెట్ రాలేదు.

sneha-reddy-allu-arjun

ఇక విషయంలోకి వెళితే మనం సాధారణంగా ఎవరితో నైనా గొడవ పడితే ఎం చేస్తాం.? వారితో మాట్లాడకుండా ఉంటాం, లేదా కొట్టుకుంటాం కదా ఇంతకు మించి ఎం చేస్తాం..? కానీ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మాత్రం చాల డిఫరెంట్. గొడవ అయిన ప్రతి సారి స్నేహ గదిలోకి వెళ్ళిపోయి సైలెంట్ గా గ్యానం చేస్తుంది అట(Allu Arjun Sneha Reddy). అంతే కానీ పక్కనోడిని కొట్టడం, లేదా బూతులు తిట్టడం వంటివి చేయదా అట. ఈ విష్యం లో అల్లు అర్జున్ చాల అదృష్టవంతుడు అనే చెప్పాలి. గొడవైతే ఎటువంటి టెన్షన్ లేదు, ఎవరి దారిలో వారు వెళ్లి ఎవరి పని వారు చేసుకుంటారు. మల్లి రాత్రికి ఒకటైపోతారు.

allu-arjun-pushpa

అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప 2 వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా కోసం అల్లు ఫాన్స్ ఎంతగానో ఇందూరు చూస్తున్నారు. 2023 లో అల్లు అర్జున్ వి ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు దీనితో అభిమానుల ఆశలు అన్ని పుష్ప 2 పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకొని డబ్బింగ్ పూర్తి చేసుకుంటుంది.

ఈ భాగంలో సాయి పల్లవి కూడా ఉండటం విశేషం. తినకు ఎటువంటి పాత్ర ఇచ్చారు అనేది ఇప్పుడు చర్చనిఅంశంగా మారింది. ఏ పాత్ర అయినా సరే సాయి పల్లవి చింపేస్తుంది అది అందరికి తెలిసిన విషయమే కానీ తనకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఎం అయ్యిఉంటుంది అని ఫాన్స్ అయోమయంలో పడ్డారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts