Lavanya Tripathi : సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమలోపడి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. అప్పట్లో నాగార్జున అమల నుండి ఇప్పుడు సమంత నాగచైతన్య వరకు ఎందరో ఇలా ఒక్కటయ్యారు. అయితే వీరందరిలో కొంత మంది విడాకులు తీసుకొని ఎవరిదారి వారు చూసుకుంటే, మరి కొందరు ఎంతో అన్నోన్యంగా జీవిస్తున్నారు. ఇలాంటి(Lavanya Huge Dowry to Varun) ఓ జంట ఇప్పుడు ఒకటి కాబోతున్నారు. వారు ఎవరో మీ అందరికి తెలిసే ఉంటుంది.
అవును వారే కొణిదెల వరుణ్ తేజ్ మరియు నటి లావణ్య త్రిపాఠి. వీరు కలిసి నటించిన చిత్రం షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి మొన్నటి వరకు డేటింగ్ చేసి ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకొని పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెద్దలను కూడా వీరి పెళ్ళికి ఒప్పించారు. నాగబాబు ఇంట్లో కొద్దీ రోజుల క్రితం వీరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ వారి పెళ్లి షాపింగ్ కోసం పారిస్ కు వెళ్లారు. ఇలా వీరు పెళ్లి పనులలో బిజీ అయిపోయారు. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వీరి పెళ్ళికి రామ్ చరణ్, చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ వారి భార్యలతో కలిసి వెళ్లి ఈ కొత్త జంటను దీవిస్తారు అని ఎన్నో వార్తలు విఐపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే జంట మీద ఓ వార్తా వైరల్ అవుతుంది.
అదేంటంటే, వరుణ్ తేజ్(Lavanya Huge Dowry to Varun) ను పెళ్లి చేసుకోవడానికి లావణ్య త్రిపాఠి మెగా వారసుడికి కొన్ని కోట్ల ప్రాపెర్టీని కట్నం గ ఇస్తున్నారట. అవును మీరు వినేది నిజమే. ప్రేమ పెళ్ళిలో ఇవ్వని ఉండవు కదా అని మీకు ఆశ్చర్యం వేయొచ్చు కానీ ఈ విషయం గురించి సినెమా ఇండస్ట్రీలోని పెద్దలు కూడా మాట్లాడుతున్నారు.
ఇప్పటి తరం లో కూడా కట్నాలు తీసుకునేది ఎవరు అంటూ కొందరు వ్యూయర్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇపుడు ఈ వార్తా టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యాపరుస్తుంది. ఎందుకంటే వరుణ్ తేజ్ కు లావణ్య కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తిని కట్నం గా ఇవ్వబోతుందంట.