Sunday, July 7, 2024
HomeCinemaPrabhas : ప్రభాస్ రాజా డీలక్స్ షూటింగ్ నుండి లీక్ అయినా ఫోటోలు.. డార్లింగ్ ఫాన్స్...

Prabhas : ప్రభాస్ రాజా డీలక్స్ షూటింగ్ నుండి లీక్ అయినా ఫోటోలు.. డార్లింగ్ ఫాన్స్ ఫుల్ కుష్..

Prabhas : టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ పేరు వింటే గర్వంతో తలా ఎత్తుకుంటారు. ఈయన సాధించిన ఘనత అలాంటిది. ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో బారి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో(Prabhas Raja Deluxe) ఆయన పాన్ ఇండియా రేంజులో ఎదిగాడు.

prabhas-photos-from-raja-deluxe-movie-shooting

ప్రభాస్ బాహుబలి సినిమా విజయ తరువాత ఆయన చేసిన సినిమాలు ఏవి అంతలా మెప్పించలేకపోయాయి. ప్రభాస్ వరుసగా డిజాస్టర్లు ఎదురుకున్నాడు. బాహుబలి తరువాత ఆయన చేసిన సినిమాల లిస్ట్ ఇదే. సాహూ, రాదే శ్యామ్ మరియు ఆదిపురుష్. మూడుకి మూడు సినిమాలు బారి డిసాస్టర్ గా నిలిచాయి మరియు ప్రభాస్ అభిమానులు ఆయన కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీ అయిపోయాడు.

prabhas-latest-photos-leaked-from-raja-deluxe-movie

ఈయన కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నారు.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే సినిమా తో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమా కూడా చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజా డీలక్స్ సినిమా షూటింగ్లో బిజీ బిజీ అయిపోయాడు. ఈయన అభిమానులు రాబోయే సినిమాల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటె ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో నుండి కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో ప్రభాస్ చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు.

prabhas-latest-photos-leaked-from-raja-deluxe-movie-shooting

రాజా డీలక్స్ సినిమా ఆఫీసియల్ గా ఒక్క ప్రకటన కూడా రాలేదు కానీ ఈ సినిమా దాదాపు మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం ఈ సినిమా ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నారు మరియు ఆ సెట్స్ నుండి ప్రభాస్ ఫోటోలు బయటకు వచ్చాయి.

ఆ ఫోటోలలో ప్రభాస్ చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు లేడీ ఫాన్స్. ఇక ప్రభాస్(Prabhas Raja Deluxe) వచ్చే సినిమాలు మంచి విజయం అందుకొని మల్లి పూర్వ వైభవం ను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts