Tamannaaah: తమన్నా టాలీవుడ్ లోనే ఒక టాప్ హీరోయిన్, ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేమికుడు ఉండదు. ఎంతో మంది టాప్ హీరోలతో డైరెక్టర్ లతో నటించి టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది తమన్నా. ఒకప్పుడు తాను ఏ సినిమా చేసిన కూడా స్టోరీ ఎలా ఉన్న ఫాన్స్ తన అందాన్ని చూడటానికి వెళ్లేవారు. ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉంది(tamannaah beauty). వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ అనే నెట్ ఫ్లిక్ సినిమాలో కలిసి నటించారు.
ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉండే తమన్నా ఫుల్ సినిమాలు చేస్తూ వేరే సినిమాలకు డేట్ లేనంత బిజీ ఉండేది. కానీ మధ్యలో తమన్నా డిమాండ్ మొత్తం పడిపోయింది, ఏడాదికి 2-3 సినిమాలు చేసే తిమ్మన కి రెండు ఏళ్ళు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. దీనితో తమన్నా కొద్దిగా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఒక్కటి అంటే ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు తమన్నాకి, ఆర్ధికంగా తమన్నా ఆ రెండు ఏళ్ళు ఎంతో ఇబ్బంది పడింది.
తమన్నా కి మల్ల తన పునర్ వైభవం తీసుకువచ్చింది లస్ట్ స్టోరీస్ అనే చెప్పాలి. ఈ సినిమా లో తమన్నా అందాన్ని చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. ఈ సినిమా లో విజయ్ వర్మతో తమన్నా చేసిన రొమాన్స్ మాలులుగా లేదు. ఇప్పటికి వరకు తమన్నా ఎపుడు ఇంత నాటుగా నటించలేదు. తమన్నా కి ఇంత వయసు వచ్చిన ఆ ఫిగర్ ఎలా మైంటైన్ చేస్తుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇక విషయానికి వస్తే తమన్నా తన అందాన్ని మైంటైన్ చేయటానికి ఎం చేస్తుంది తెలుసా.
హ్యాపీ డేస్ సినిమా లో ఉన్న తమన్నా కి ఇపుడు మనం చూస్తున్న తమన్నాకి అసలు పోలికే లేదు. మరి ఇంత అందాన్ని ఫిగర్ ని ఎలా మైంటైన్ చేస్తుంది. తమన్నా ప్రతి నెల హార్మోనల్ ఇంజక్షన్లు చేయించుకుంటుంది(tamannaah beauty). ఇది వాడటం వాళ్ళ అన్ని అవయవాలు కరెక్ట్ షేప్ లో ఉంటాయి. తమన్నా మాత్రమే కాదు ఈ లిస్ట్ లో చాల మంది హీరోయిన్ లు ఉన్నారు. ఈ హార్మోనల్ ఇంజక్షన్ వాడి ప్రతి హీరోయిన్ చాల యవ్వనంగా ఉంటున్నారు.
ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి ఇంజక్షన్ లు చేయించుకోవటం వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు రానున్నాయి, హీరోయిన్ లు దయచేసి ఇలాంటివి వాడొద్దు అంటూ అభిమానులు వేడుకుంటున్నారు.