Friday, September 20, 2024
HomeCinemaPooja Hegde: ఇక నుండి అలాంటి పనులు చేసేందుకు ఒప్పుకున్న పూజ హెగ్డే..

Pooja Hegde: ఇక నుండి అలాంటి పనులు చేసేందుకు ఒప్పుకున్న పూజ హెగ్డే..

Pooja Hegde: పూజ హెగ్డే ఈ అందమైన బామ్మ గురించి ఎవరికీ తెలియదు చెప్పండి. తన అందంతో కుర్రాలనే కాదు వయసున్న పెద్దవారిని కూడా కట్టి పడేసింది ఈ ముద్దుగుమ్మ. పూజ హెగ్డే టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలతో డైరెక్టర్ లతో పని చేసి చాల సినిమాల్లో సక్సెస్ అయింది. అల్లు అర్జున్ తో చేసిన అలా వైకుంఠపురం లో సినిమా లో తన అందమైన కళ్ళను చూపిస్తూ కుర్రాలకి పిచ్చెకించింది. ఈ సినిమాలో తన కాళ్లే హై లైట్(Pooja Hegde Maldives). దాని గురించి పాట కూడా ఉంది.

pooja-hegde-green-once-piece

పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగు లో సినిమా అవకాశాలు రాక చాల ఇబ్బంది పడుతుంది. ఈ ఏడాది తెలుగు లో తనకి ఒక సినిమా అవకాశం కూడా రాలేదు. అవకాశాల కోసం కుర్ర హీరోయిన్ లు చేసే పనులు కూడా చేయటం మొదలు పెట్టింది. తినకు అవకాశాలు రాకపోవటానికి కారణం త్రివిక్రమ్ అని అభిమానులు అంటూ ఉంటారు. గురూజీ ఎంత వాడాలో పూజను అంత వాడేసాడు అని, ఇప్పుడు బోర్ కొట్టి వేరే హీరోయిన్ లతో చేస్తున్నాడు అంటూ టాక్. కొత్తగా వచ్చిన సంయుక్త మీనన్ కూడా త్రివిక్రమ్ వల్లే అట. ఇపుడు తనతో సమయం గడుపుతూ పాత హీరోయిన్ పూజ ను అస్సలు పటించుకోవడం లేదు అంటూ బయట టాక్.

pooja-hegde

ఇటీవలే మాల్దీవ్స్ లో తన పుట్టిన రోజు జరుపుకుంది పూజ హెగ్డే(Pooja Hegde Maldives). అక్క 3 రోజులు బాగా ఎంజాయ్ చేసి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే తను తన నటన కెరీర్ లో కొన్ని రూల్స్ పెట్టుకుంది అట. వాటిని ఎప్పుడు దాటాలి అని అనుకోలేదు అట కానీ ఇప్పుడు దాటాలి అని నిశ్చయించుకుంది పూజ. మొన్నటి వరకు సినిమాలే చేసిన పూజ ఇపుడు అలాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించాలి అని ఫిక్స్ అయింది అట. దీనికి కారణం సినిమాలో తన సమయం ఐపోయింది, అవకాశాలు రావటం లేదు అందుకే అని అంటున్నారు అభిమానులు.

actress-pooja-hegde

పూజ హెగ్డే తెలుగు తమిళ్ లో చాలానే సినిమాలు చేసింది, కానీ అందులో సకం మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచాయి వేరే అన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యి నిర్మాతలకు పెద్ద బొక్కనే పెట్టాయి. మెల్లి మెల్లిగా నిర్మాతలు పూజ తో సినిమా చేయటానికి భయం వేసి ముందుకు రావటం మానేశారు. పూజను ఎంతగానో ప్రోత్సాహిస్తూ వచ్చిన త్రివిక్రమ్ కూడా ప్రొడ్యూసర్ లు దొరకక పూజ ను పక్కన పెట్టేసాడు.

అందుకే సినిమా అవకాశం వచ్చింది కదా నాలుగు రాళ్లు వెనకేసుకొచ్చు అని సినిమా ఒప్పుకొని చేసేయ కూడదు, స్టోరీ ఎలా ఉంది అన్ని చూసుకొని ఒప్పుకోవాలి లేకపోతే పూజ కు పట్టిన గతే పడుతుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts