Friday, September 20, 2024
HomeCinemaHoney Rose : సినిమా అవకాశాల కోసం హనీ రోజ్ అలాంటి పాడు పనులు చేస్తుందా..

Honey Rose : సినిమా అవకాశాల కోసం హనీ రోజ్ అలాంటి పాడు పనులు చేస్తుందా..

Honey Rose : హనీ రోజ్ ఈ పేరు తెలియని కుర్రాడు ఉండడు తన అందంతో ఫిగర్ తో కుర్రాలకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ మలయాళీ బ్యూటీ. బాలకృష్ణ తో కలిసి నటించిని తెలుగు ఆడియన్స్ కి వీర సింహ రెడ్డి సినిమాతో బాగా దెగ్గర అయింది హనీ రోజ్(Honey Rose Movies). నటి హనీ రోజ్ కి కుర్రాళ్ళో మాములు ఫాలోయింగ్ లేదు తన ఫిగర్ అంటే పది సచ్చిపోతారు కుర్రాళ్ళు. ఇంస్టాగ్రామ్ లో తినకి 40 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు అంటే తిన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ మిరే ఊహించుకోండి.

honey-rose-movies

ఎంత అందం ఉన్న ఎం లాభం అన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్ లే చేస్తున్న కూడా హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా రావటం లేదు. చాలా బోల్డ్ సినిమాల్లో అవకాశాలు వస్తున్న కూడా నటి అలాంటి సినిమాలు చేసేందుకు నిరాకరిస్తూ వస్తుంది. హనీ రోజ్ ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా అవి చేసే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అని సోషల్ మీడియా లో వార్తలు తెగగా చెక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.

actress-honey-rose

నటి హనీ రోజ్ ప్రస్తుతం షాప్పింగ్ మాల్ ఓపెనింగ్ లు, బ్రాండ్ ప్రమోషన్లు చేసే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అట(Honey Rose Movies). ఎంత అందం ఉన్న కూడా డైరెక్టర్లు ప్రాధాన్యం లేని పాత్రలు లేదా బోల్డ్ క్యారెక్టర్ ఆఫర్లే ఇస్తున్నారు అట. కానీ తన సినిమా కెరీర్ ప్రారంభంలో హనీ రోజ్ తనకు తాను ఒక మాట ఇచ్చుకుంది అట అదేంటి అంటే చెత్త క్యారెక్టర్ లలో నటించకూడదు అని. కానీ ఇప్పుడు దిక్కు లేక హనీ మల్లి అవాకాశాలు ఇచ్చిన డైరెక్టర్లకు కాల్ చేస్తుంది అట.

honey-rose

కాల్ చేసి తాను ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయటానికి సిద్ధంగా ఉంది అంటూ, మల్లి ఆ సినిమా ఆఫర్ తనను ఇవ్వాలి అని ఒక మెట్టు దిగి అడుగుతుంది అట. కొందరు డైరెక్టర్లు అది కావాలి అని అడిగిన వాటికి కూడా ఒక అన్నతే ఉంది అంట ప్రస్తుతం హనీ రోజ్. ఇలా దిగజారి పోయింది ఏంటి సినిమా అవకాశాల కోసం హనీ రోజ్ అంటూ ఫాన్స్ సోషల్ మీడియా లో తెగ చర్చలు చేసుకుంటున్నారు.

హనీ రోజ్ ప్రస్తుతం తేరి మేరీ అనే ఒక మలయాళం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే నెల నవంబర్ 24న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిట్ ఐతే సరే లేదా హనీ రోజ్ పరిస్థితి చాలా దారుణంగా మారబోతుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts