Friday, September 20, 2024
HomeCinemaAmala Paul : కొత్త బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన అమల పాల్.. హగ్గులు కిస్సులు...

Amala Paul : కొత్త బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన అమల పాల్.. హగ్గులు కిస్సులు అస్సలు ఆగట్లేదుగా..

Amala Paul : అమల పాల్ ఈ బ్యూటీ కి కుర్రాళ్ళో మంచి క్రేజ్ ఉంది. తెలుగు ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా తినకు మన రాష్ట్రము లో అభిమానులు బానే ఉన్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తిను చాల పెద్ద స్టార్ హీరోయిన్. ప్రస్తుతం అమల పాల్ సింగల్ గా ఉంటుంది. ఇపుడు అమలా పాల్ మల్లి పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి(Amala Paul Second Marriage). రండి ఇప్పుడు ఈ వార్త గురించి తెలుసుకుందాం.

amala-paul

అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంటుందా అంటే అవును అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 2014లో డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమల పాల్. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే వీరు విడిపోయారు దానికి కారణం ఐతే తెలీదు కానీ వీరు పెళ్లి చేసుకుని కొన్ని నెలలు కూడా కలిసి కాపురం చేయలేదు. విడాకుల తరువాత అమల పాల్ చాల బోల్డ్ గా పర్వర్థించటం మొదలు పెట్టింది. ఎక్సపోసింగ్ లు బోల్డ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలే చేస్తూ వచ్చింది.

amala-paul-jagat-desai

విడాకుల ముందు వరకు తిన సినీ కెరీర్ అద్భుతంగా ఉండేది కానీ విడాకుల తరువాత ఏడాదికి ఒక సినిమా చేయటమే చాల కష్టం అయింది. తిను విడాకులు తీసుకుని వెంటనే వేరే బాయ్ ఫ్రెండ్ ని లైన్ లో పెట్టింది(Amala Paul Second Marriage). ఈ విషయం గురించి ఎన్నో ఏళ్ళ నుండి ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు కంఫర్మ్ అయింది అని చెప్పాలి. అమల బాయ్ ఫ్రెండ్ జగత్ ఈ విషయాన్ని కంఫర్మ్ చేసాడు.

amala-paul-second-marriage

గత కొన్ని ఏళ్లగా వీరు డేటింగ్ చేస్తున్నారు అని, అమల పాల్ బర్త్ డే రోజు ప్రొపొసె చేశాను అని దానికి తాను ఓకే చెప్పింది అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు జగత్. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఫోటో లు మాత్రమే కాదు ఫుల్ గా మందు తాగేసి వీరిద్దరూ ముద్దులు హగ్గులు పెట్టుకుంటున్న వీడియో కూడా తెగ చెక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసి నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. కొందరు ఐతే పెళ్ళికి ముందే హనీ మూన్ అంటూ మరికొనొద్దరు ఐతే ఇది మాకు ఎపుడో తెలుసు మీకు కొత్త మాకు కాదు అంటూ తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts