Sunday, October 6, 2024
HomeCinemaMrunal Thakur : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కొడుకును పెళ్లి చేసుకోబోతున్న మృణాల్.. చెప్పేసిన నిర్మాత..

Mrunal Thakur : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కొడుకును పెళ్లి చేసుకోబోతున్న మృణాల్.. చెప్పేసిన నిర్మాత..

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచమైంది. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు వారి మనసులు దోచుకుంది. ఈ సినిమాకు హను రాగుపూడి దర్శకుడిగా వ్యవహరించాడు. మృణాల్ తెలుగు ఇండస్ట్రీ కంటే ముందు బాలీవుడ్ లో నటించింది. అక్కడ కూడా ఈ భామ ( Allu Aravind on Mrunal Marriage ) మంచి పేరు సంపాదించుకుంది. మృణాల్ క్రేజ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా బాగానే పెరిగిపోయింది.

star-producer-allu-aravind-comments-on-mrunal-marriage

ఈమెకు సినిమా ఆఫర్లు బానే వస్తున్నాయి. మృణాల్ అందానికి యువత ఈమెకు అభిమానులు అయిపోయారు. సీత పాత్రలో ట్రెడిషనల్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో హాట్ గా కనిపిస్తూ బోల్డ్ పాత్ర చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటె ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ గురించి ఓ వార్తా నేటిన్ట్లో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, మృణాల్ తెలుగు అబ్బాయిని కొద్దీ రోజులో పెళ్లి చేసుకోబోతుంది అంట.

producer-allu-aravind-comments-on-mrunal-marriage

అవును మీరు వినేది నిజమే. ఇటీవల మృణాల్ ఠాకూర్ దుబాయ్ లో నిర్వహించిన సైమా అవార్డ్స్ లో పాలుగొన్నది. మృణాల్ నటించిన సీతారామం సినిమాలోని సీత పాత్రకు అవార్డు లభించింది. ఈ అమ్మడు అవార్డు తీసుకోవడానికి స్టేజి పైకి వెళ్లగా టాలీవుడ్ నిర్మాత అయినా గీత ఆర్ట్స్ చైర్మన్ అల్లు అరవింద్ ఆమె కు అవార్డు ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నాడు. మృణాల్ కు ఆయన అవార్డు ఇచ్చి, మృణాల్ మా తెలుగు హీరోను పెళ్లి చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి కోడలిగా రావాలని దీవించాడు.

tollywood-star-producer-allu-aravind-comments-on-mrunal-thakur-marriage

ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నేటిన్ట్లో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్యలో నటి లావణ్య త్రిపాఠిని కూడా ఇలానే దీవించాడు. కొద్దీ రోజులకు లావణ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతున్న ( Allu Aravind on Mrunal Marriage ) అంటూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ జంట వీరి పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు.

ఇలానే మృణాల్ కూడా మన తెలుగు హీరోను పెళ్లి చేసుకోబోతుంది అందుకే అల్లు అరవింద్ అందరికి హింట్ ఇచ్చాడు అంటూ నెటిజనులు కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే కొన్ని రోజులు ఓపికగా ఎదురు చుడాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts