Saturday, September 21, 2024
HomeCinemaRGV : మీడియా ముందు నారా లోకేష్ పరువు తీసిన RGV.. ఎం చేసాడంటే..

RGV : మీడియా ముందు నారా లోకేష్ పరువు తీసిన RGV.. ఎం చేసాడంటే..

RGV on Nara Lokesh : సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సిలకు కేర్ అఫ్ అడ్రస్ ఎవరు అంటే నోరు తడపడకుండా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) అని చెపుతారు అందరు. ఈయన అందరిలా కాదు, తనకు నచ్చితే ఎక్కడికో ఏతేస్తారు మరియు నచ్చకపోతే వారు ఎవరు అని చూడకుండా వారిని ట్రోల్ చేస్తుంటారు. ఇటీవల RGV పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన వ్యూహం అనే సినిమాను తెరక్కేక్కిస్తున్నాడు.

rgv-comments-on-nara-lokesh-at-vyooham-movie-pressmeet

ఈ సినిమా ఆంధ్ర రాజకీయాలను ఉదేశించి చేసారు. వ్యూహం సినిమాలో ప్రస్తుత ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా జగన్ మెయిన్ క్యారక్టర్. అయితే ఈ సినిమా ఎన్నో వడిదుడుకులు ఎదురుకొని విడుదలకు రెడీ అయింది. ఈ సినిమా ప్రెస్సుమీట్ ఇటీవల జరిగింది. ఇందులో భాగంగా RGV మైక్ పట్టుకొని స్టేజి మీద తన వంకర మాటలతో మరోసారి నేటిన్ట్లో ట్రెండ్ అవుతున్నాడు. ఆయన తన ప్రసంగంలో, నేను ఎవరికీ ధన్యవాదాలు చెప్పాను కానీ నాకు ఆ ఒక్కడికి చేతులెత్తి మరి ధన్యవాదాలు చెప్పాలని ఉంది.

rgv-on-nara-lokesh-at-vyooham-movie-press-meet

ఆ వ్యక్తి మరెవరో కాదు నారా లోకేష్. ఎస్, నాకు ఇంత మంచి పేరు రావడానికి మరియు ఈరోజు నేను ఈ స్థాలిలో ఉండడానికి కారణం నారాలోకేష్, నేను ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతటితో ఆగకుండా కెమెరాను చూస్తూ ముద్దులు కూడా పెట్టారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. కొందరు ఆకతాయిలు అయితే RGV (RGV on Nara Lokesh)లోకేష్ కు స్టేజి మీదే ముద్దులు పెట్టారంటూ హల్చల్ చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts