Sunday, October 6, 2024
HomeCinemaమెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. స్వయంగా చెప్పిన ఉపాసన..

మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. స్వయంగా చెప్పిన ఉపాసన..

ఈ వార్తా నిజంగా మెగా అభిమానులకు పండగలాంటిది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన పెళ్లి చేసుకొని 10 సంవత్సరాల పైన అవుతుంది. పెళ్ళైన కొత్తలఈ జంటను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసారు. పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇంకా పిల్లలను కనడం లేదు అని నానా మాటలు వీరిని అన్నారు (Upasana Second Child Birth). కానీ వీరు పెళ్ళికి ముందే పిల్లలను ఎప్పుడు కనాలో నిర్ణయించుకున్నారట. ఈ విషయంపై ఉపాసన చాలా సార్లు మాట్లాడింది.

upasana-about-giving-birth-to-their-second-child

పిల్లలను కనడం అంత సులభం కాదు, ఓ ఆడది పిల్లలకు జన్మనిస్తుంది అంటే తాను ఎన్ని భరించాలో మాకొకరికే తెలుసు అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు. ఉపాసన మరియు రామ్ చరణ్ పెళ్ళైన 10 ఏళ్లకు పిల్లలకు జన్మనిదం అని నిర్ణయించుకొని క్లిన్ కారకు జన్మనిచ్చారు. ఈ జంట ఎవరు ఎమన్నా వారికీ నచ్చినట్లు వారి సంసారాన్ని నడుపుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల ఉపాసన మాట్లాడుతూ, పిల్లలకు జన్మనివ్వడం గురించి మాట్లాడింది.

upasana-about-giving-birth-to-their-second-baby-child

ఆడవారు తమ ఆరోగ్యాన్ని తామే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు ఎమన్నా కూడా అవని పాటించుకోకుండా మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో అనే విషయాన్ని మైండ్ లో పెట్టుకొని నడవాలి. నేను ఆరోగ్యాంగా ఉన్నాను, ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న. దానికి కారణం నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్న కబాటే అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ చుసిన ప్రతి ఒక్కరు మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Upasana Second Child Birth)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts