Friday, September 20, 2024
HomeCinemaNaga Chaitanya : ఎన్ని కోట్లు ఇచ్చిన వాడి పక్కన నటించను.. నాగ చైతన్య పరువు...

Naga Chaitanya : ఎన్ని కోట్లు ఇచ్చిన వాడి పక్కన నటించను.. నాగ చైతన్య పరువు తీసేసిన హీరోయిన్..

Naga Chaitanya : నాగచైతన్య, అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య మొదట్లో మంచి హిట్లు పడకపోయినా మెల్లి మెల్లిగా మంచి సినిమాలు తీసి స్టార్ హీరో లిస్ట్ లో చేరాడు. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య. కానీ పెళ్లయిన నాలుగు ఏళ్లకే వారు విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు ఇండియన్ మొత్తం హాట్ న్యూస్ గా మారింది. ఏ పేపర్ చుసిన ఏ వెబ్ సైట్ చుసిన వీరి గురించే చర్చలు.

వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేది ఇప్పటికి ఒక పెద్ద సస్పెన్సు అనే చెప్పాలి. వీరు విడిపోయి ఇప్పటికే 2 ఏళ్ళు దాటేసిన ప్రజలకు మాత్రం వారి విడాకులపై ఆసక్తి తగ్గలేదు. ఎపుడు చుసిన సోషల్ మీడియా లో వీరి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సమంత మాత్రం విడాకుల తరువాత చాల నరకం చూసింది అనే చెప్పాలి. మయోసిటిస్ వ్యాధితో బాధపడుతూ సినిమాలు చేయలేక, ఇటు ప్రశాంతంగా ఉండలేక చాల బాధలు పడింది.

varalaxmi-sarathkumar

ఇప్పుడు మల్లి నాగ చైతన్య కు సంబందించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక స్టార్ హీరోయిన్ నాగ చైతన్య పక్కన నటించేందుకు రిజెక్ట్ చేసింది అట. ఆ హీరోయిన్ మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాక విల్లన్ గా రాణిస్తుంది వరలక్ష్మి. నాగచైతన్య కస్టడీ సినిమాలో తినను అనుకున్నారు కానీ తనకు కోట్లు ఇచ్చినా సరే నాగ చైతన్యతో నటించను అని తేల్చి చెప్పేసింది అట. దీనికి కారణం సమంతానే అని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts