Samantha : సమంత ఈ పేరు తెలియని వాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. టాలీవుడ్ లో టాప్ 5 హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అందులో సమంత మాత్రం కచ్చితంగా ఉంటుంది, కెరీర్ ప్రారంభంలోనే పెద్ద హీరోలతో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది సమంత రూత్ ప్రభు. నాగార్జున కొడుకు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారట.
పెళ్లి చేసుకున్న 4 ఏళ్లకే సమంత నాగ చైతన్య విడిపోవాలి అని ఫిక్స్ అయ్యి విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులతరువాత సమంత సినీ కెరీర్ అంతంత ఉండటం, తనకు మయోసిటిస్ అనే చర్మ వ్యాధి రావటం అన్ని కలిసి సమంతను అంధకారంలోకి తోసేసాయి. వాటన్నిటిని తట్టుకుని సమంత నిలపడింది. ఇప్పుడు మల్లి సినిమాల మీద సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉంది. సమంత ఇటీవలే జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ కి హాజరైంది.
ఈ ఈవెంట్ లో సమంత ధరించిన డ్రెస్ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. బ్రా వేసుకోకుండా సమంత వేసుకున్న పక్షి రెక్కల డ్రెస్ అందరిని ఆకట్టుకుంది. ఎద అందాలు చూపిస్తూ సమంత వార్తలకు ఎక్కేసింది. తాను బ్ర వేసుకోకుండా దిగిన ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం కూడా ఆ ఫొటోస్ కి ‘వావ్’ అంటూ కామెంట్ చేయటంతో అక్కినేని ఫాన్స్ తెగ మండి పడుతున్నారు.