Friday, September 20, 2024
HomeCinemaPawan Kalyan: ఆ సినిమా ని రీమేక్ చేస్తా అన్న పవన్ కళ్యాణ్.. వొద్దు అంటున్న...

Pawan Kalyan: ఆ సినిమా ని రీమేక్ చేస్తా అన్న పవన్ కళ్యాణ్.. వొద్దు అంటున్న చిరంజీవి..

Pawan Kalyan Remake : ఒక ఇండస్ట్రీ లో తీసిన సినిమా ని మరొక ఇండస్ట్రీ లో రీమేక్ చేయడం ఈ మధ్య కాలం లో చాల సాధారణం ఐపోయింది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో రీమేక్ సినిమా లు చాలనే ఉన్నాయి. మన ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేక రీమేక్ సినిమా లో చేసారు వాటిలో ఎక్కువ శాతం హిట్ అవ్వడం. పవన్ కళ్యాణ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ని రీమేక్ చేయాలి అని అనుకున్నప్పుడు. చిరంజీవి అప్పుడు పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలి అనుకున్న రజినీకాంత్ సినిమా ఏదో కాదు అది బ్లాక్ బస్టర్ మూవీ బాషా.

Chiranjeevi-Pawan-kalyan

బాషా సినిమా ని డైరెక్ట్ చేసిన సురేష్ కృష్ణ రజినికాంత్ సినీ కెరీర్ జీవితం లో ఒక పెద్ద మేలురాయి గ నిలిచింది.రజినీకాంత్ స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా లో ఒకటి .మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీ తో 1995 లో సంక్రాంతి కి రిలీజ్ సినిమా రికార్డ్స్ ని తిరిగిరాసిన లో ఒకటి. 365 రోజులు ఆడిన సినిమా అప్పట్లో నే 40 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది .ఆ సినిమా తర్వాత నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కి తెలుగు లో క్రేజ్ పెరిగింది.ఆ తర్వాత నుంచి రజినీకాంత్ నడిచిన ప్రది తమిళ్ మూవీ తెలుగు లో రిలీజ్ అయింది.

hero-rajinikanth

కొన్ని రోజులు తర్వాత ఆ సినిమా ని రీమేక్ చేయడానికి చూసేరు ఐతే తెలుగు రైట్స్ డీల్ సెట్ కాకపోవడం తో . మూవీ ని దుబ్ చేసి విడుతల చేసారు కానీ కొని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సినిమా ని రీమేక్ చేయాలి అని భావించారు అప్పటి తరం యువత కి తగ్గట్టు మార్పులు చేసి బాషా సినిమా ని తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు.అప్పట్లో ఆ సినిమా ప్రీ ప్రోడ్యుకేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు అంట అయితే ఆ వార్త తెలుసుకున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ కి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికిర నీతో మాట్లాడాలి అని పిలిచారు.

rajinikanth

అంట అప్పుడు చిరంజీవి ఆ సినిమా రీమేక్ చేయడం అప్పేసేయి అది ఆల్రెడీ తెలుగు డబ్ చేసి రిలీజ్ చేసారు మల్లి తెలుగు లో సూపర్ హిట్ సినిమా ఆలా పవన్ కళ్యాణ్ కి నచ్చచెప్పారు అప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Remake) ఆ సినిమా ని క్యాన్సల్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే. అటు పక్క పాలిటిక్స్ లో బిజీ గా ఉంటూనే ఇటు పక్క ఒక సినిమా కూడా చేస్తున్నాడు.

ఆ సినిమా పేరు బ్రో. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వరకు వచ్చింది. గత రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగోక హాస్పిటల్ లో చేరాడు అనే వార్త కూడా నెట్టింట వైరల్ గా మారింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts