SS Rajamouli : టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక్క ప్లాప్ సినిమా లేని డైరెక్టర్ అంటే అది రాజమౌళి అనే చెప్పుకోవచ్చు. తాను తీసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. ఇది మాములు విషయం కాదు. రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఎదిగాడు మరియు RRR సినిమాతో ఆస్కార్ లెవెల్ కు వెళ్ళాడు. ఈ సినిమాతో జక్కనకు గోలాబాల్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు మరియు బెస్ట్ సాంగ్ గా నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. ( SS Rajamouli Ad Remuneration )
మన టాలీవుడ్ ఇండస్ట్రీని అమెరికా లెవెల్లో తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. అయితే రాజమౌళి తాను సినిమాలుకు దర్శకత్వం వహిస్తూనే.. ఆయన సినిమాలో గెస్ట్ క్యారక్టర్ లో ఆలా తెరపై కనిపిస్తుంటాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆయన అభిమానులు అయితే ఆనంద పాడుతారు. కానీ జక్కన ఇప్పటి వరకు ఒక్క అడ్వేర్టైస్మెంట్ కూడా చేయలేదు. ఇపుడు ఆయన తొలిసారి ఒక యాడ్ చేయబోతున్నాడు అని సమాచారం. ఇది ఒక మొబైల్ కంపెనీ యాడ్ అని తెలుస్తోంది మరియు
ఈ యాడ్ షూటింగ్ కోసం జక్కన రాజస్థాన్ వెళ్తున్నాడట. ప్రస్తుతం చేస్తున్న యాడ్ తనకు మొదటిది.. రాజమౌళి కుటుంబ సమేతంగా రాజస్థాన్ వెళ్లరు. అక్కడా యాడ్ షూటింగ్ పూర్తి అయ్యాక ఫ్యామిలీతో కలిసి ఆలా రాజస్థాన్ అందాలు చూడటానికి ప్లాన్ చేసుకున్నారు రాజమౌళి. దేనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నేటిన్ట్లో వైరల్ అవ్వుతున్నాయి. ఈ యాడ్ లో జక్కన స్టయిలిష్ లుక్ లో కనపడబోతున్నాడు అని తెలిసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ( SS Rajamouli Ad Remuneration )
ఇదిలా ఉంటె ఇంతకీ రాజమౌళి ఒక్క యాడ్ కోసం ఎంత పారితోషికం తీసుకుంటాడో తెలుసుకుందాం పదండి. జక్కన సాధారణంగా ఒక్కో సినిమాకు దర్శకత్వం వహించినందుకు ప్రస్తుతం 150 కోట్ల వరుకు పారితోషికం తీసుకుంటున్నాడు. ఆయన తెలుగు ఇండస్ట్రీలోనే హైయెస్ట్ పైడ్ డైరెక్టర్. ఇక్క యాడ్ సంగతికి వస్తే.. జక్కన ఈ మొబైల్ కంపెనీ యాడ్ కోసం భారీగా పారితోషికం డిమాండ్ చేసాడంట మరియు
ఆ యాడ్ కోసం మొబైల్ కంపెనీ వాలు ఆయనకు ఎంత ఇవ్వడానికి అయినా రెడీగా ఉన్నారు అని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి సినిమా అనౌన్స్ చేసారు మరియు ఈ సినిమా కోసం అడ్వెంచర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న అని జక్కన తండ్రి మరియు రచయితా విజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సినిమా భారీ స్కేల్ లో తీయబోతున్నం అనే వార్తా సినిమా యూనిట్ ప్రజలకు చెప్పినప్పటి నుండి ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు వేయి కళతో వేచిచూస్తున్నారు.