Sunday, October 6, 2024
HomeCinemaVidya Balan : అంత పెద్ద స్టార్ అయ్యుండి మోహన్ లాల్ ఇలాంటి పనులు చేస్తారు...

Vidya Balan : అంత పెద్ద స్టార్ అయ్యుండి మోహన్ లాల్ ఇలాంటి పనులు చేస్తారు అనుకోలేదు..

Vidya Balan : ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ని తన అందం తో ఎక్సపోసింగ్ తో ఒక ఊపు ఊపేసిన నటి విద్యా బాలన్. తిను హిందీ, బెంగాలీ, మలయాళం లో చాల సినిమాలు చేసి ప్రేక్షకులకి బాగా దెగ్గర అయింది. తన నటనతో, అందాలు చూపించటంలో తినకు తినే సాటి, అందుకే కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఒక పెద్ద బిజినెస్ మం, ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ ని పెళ్లి చేసుకుని సినిమాలు చేయటం కోడిగా తగ్గించేసింది.

విద్యా బాలన్ సోషల్ మీడియా లో బనే ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికపుడు తన కాతాలో తన తాజా ఫోటోలు పెడుతూ అభిమానులని అభిమానులను ఊరిస్తూ ఉంటుంది. అంతే కాదు ఎపుడు ఏదో ఒక విషయం పై కామెంట్స్ చేసి వార్తలో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం తిను హీరో మొహాలీ లాల్ పై చేసిన వ్యాఖ్యలు అభిమానులని మరియు ప్రేక్షకులని చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి.

vidya-balan

విద్యా బాలన్, మోహన్ లాల్ ఇద్దరు కలిసి నటించిన మలయాళీ సినిమా ‘చక్రం’. ఈ షూటింగ్ సమయంలో హీరో మోహన్ లాల్ ప్రవర్ధన తనను ఎంత ఆకట్టుకొందో తెలిపింది. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. షూటింగ్ లో డైరెక్టర్ ఎపుడు పిలిస్తే అప్పుడు షాట్ కోసం ఆయన రెడీ గా ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని పనులు చేస్తారు. కెమెరా ఫోకస్ కోసం దూరం కొలిసేందుకు టేప్ పట్టుకుని ఆయనే స్వయంగా కొలుస్తారు. అంత పెద్ద స్టార్ అయ్యుండి ఆయన చేసే ఈ చిన్న చిన్న పనులు సెట్ లో అందరితోపాటు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అంటూ పొగడ్తలతో ముంచేసింది విద్యా..

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts