Sunday, October 6, 2024
HomeCinemaTeja Sajja : తేజ సజ్జ సినిమాలో స్టార్ హీరో.. పాన్ ఇండియా లెవెల్..

Teja Sajja : తేజ సజ్జ సినిమాలో స్టార్ హీరో.. పాన్ ఇండియా లెవెల్..

Teja Sajja : హనుమాన్ తో ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా కూడా టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడు. అతను ఇప్పుడు చేస్తున్న కొన్ని మంచి చిత్రాలలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం మిరాయ్ కూడా ఒకటి. ఇక హనుమాన్ లో సూపర్‌హీరోగా కనిపించిన తేజ ఈసారి సూపర్‌ వారియర్‌గా కనిపించనున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న సినిమాపై ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది.

అదేంటో మనం ఇపుడు తెలుసుకుందాం. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా కనిపించనున్న సంగతి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు కార్తీక్ దుల్కర్ కోసం ఆసక్తికరమైన అతిధి పాత్రతో ముందుకు వచ్చాడు. దానికి కూడా ఆయన సరే అన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై అధికారిక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హనుమంతరావు గౌర హరీష్ కూడా సంగీతం సమకూరుస్తుండగా, యువ కథానాయిక రితిక కథానాయికగా నటిస్తోంది.

dulquer-salmaan-doing-cameo-role-in-teja-sajja-pan-india-cinema

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది మరియు వచ్చే ఏడాది ఏప్రిల్ 18న 7 భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. హనుమాన్ సినిమా బారి విజయం సాధించడంతో పాన్ ఇండియా లెవెల్ లో తేజ సజ్జకు మంచి పేరు వచ్చింది. ఇలా బాలీవుడ్ లో కూడా తేజ మంచి మార్కెట్ వచ్చింది. దీనితో పీపుల్స్ మీడియా వారు ఈ సినిమాను అన్ని బాషలలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం అందరు ఎదురుచూస్తున్నారు మరియు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts