Sunday, October 6, 2024
HomeCinemaSreeleela : ప్రియుడితో శ్రీలీల వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

Sreeleela : ప్రియుడితో శ్రీలీల వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

Sreeleela : నటి శ్రీలీల తెలుగువారికి సుపరిచితురాలు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అతితక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. శ్రీలీల కనడ భామ అయినప్పటికీ తెలుగు వారు ఈమెను ఎంతో ఆదరించారు. ఈమె అందానికి మరియు నటనకు ఫిదా అయ్యారు. శ్రీలీల మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఒక్కపుడు ఈవిడ చేతిలో బోలడని సినిమాలు ఉండేవి.

కానీ ఇటీవల ఈమె నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించడం లేదు. దీని వాళ్ళ తెలుగులో శ్రీలీలకు ఇపుడు సినిమా ఆఫర్లు ఏమి లేవు. ఆమె పీక్స్ లో ఉన్నపుడు సైన్ చేసిన సినిమాలే ఉన్నాయి. అయితే శ్రీలీల షూటింగ్ లేకపోయినా సరే తన ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు దెగ్గరగా ఉంది. తన అందచెందాలను చూపిస్తూ కుర్రగాలకు నిద్రలేకుండా చేస్తుంది శ్రీలీల. ఇదిలా ఉంటె, ఈ నటి గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది.

sreeleela-enjoying-with-her-boyfriend

అదేంటో మనం ఇపుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం పదండి. సినిమా షూటింగ్లు లేనందుకు శ్రీలీల తన చదువు మీద ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ అమ్మడు MBBS చేస్తుంది. అయితే ప్రస్తుతం సినిమాలు లేకుండా కాళీగా ఉన్న శ్రీలీల తన కాలేజీ బాయ్ ఫ్రెండ్ తో పార్టీలు, షికార్లు అంటూ తిరుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్ ఓ పొలిటిషన్ మనవడు అంట. అతనికి కూడా కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలపై శ్రీలీల ఇప్పటికైతే స్పందించలేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts