Friday, November 22, 2024
HomeCinemaHeroine Marriage : 40 ఏళ్ళ వయసులో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Heroine Marriage : 40 ఏళ్ళ వయసులో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Heroine Marriage : అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వార్త వైరల్‌గా మారింది. స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎం ఉంది ఆశ్చర్యం అనుకుంటున్నారా. అయితే ఈ అమ్మడు ఏకంగా 40 ఏళ్ళ దాటిన తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. టాలీవుడ్ సోషల్ మీడియాలో ఈమెకు సంబందించిన వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ హీరోయిన్ ఎవరో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఆమె మరెవరో కాదు, యాక్ట్రెస్ సదా. గతంలో తన అందాలతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె యూట్యూబ్‌లో తన అభిమానులతో తనదైన రీతిలో నిరంతరం ఇంటరాక్ట్ అవుతుంది. తాజాగా సదా పెళ్లి వార్త వైరల్‌గా మారింది. ఆమె గతంలో హీరోని ప్రేమించిందని, కొన్ని కారణాల వల్ల విడిపోయిందని పుకార్లు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి. ఈ రూమర్స్ కు సదా ఎప్పుడూ స్పందించలేదు.

star-heroine-is-getting-ready-for-marriage-at-age-40

కోలీవుడ్ మీడియాలో కూడా సదా పెళ్లి చేసుకోబోతోందని వార్తలొస్తున్నాయి. అయితే సదా తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారు. సదా తన తల్లిదండ్రుల కోసమే పెళ్లి చేసుకుంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా సదా ఇండస్ట్రీలో కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎంత వరకు నిజమో తెలవలనంటే సదా స్పందించే దాకా ఎదురుచూడాలిసిందే అంటున్నారు ఆమె అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts